హింగోలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{India Districts
[[దస్త్రం:Aundha nagnath temple, hingoli, maharastra, India.jpg|thumb|ఔంధ నాగనాథ్ ఆలయం]]{{India Districts
|Name = హింగోలీ
|Local = हिंगोली जिल्हा
పంక్తి 19:
|Highways =
|Website = http://hingoli.nic.in/
}}[[దస్త్రం:Aundha nagnath temple, hingoli, maharastra, India.jpg|thumb|ఔంధ నాగనాథ్ ఆలయం]]{{India Districts
}}
 
'''హింగోలీ''' (हिंगोली), [[మహారాష్ట్ర]]లో ఒక [[జిల్లా]]. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 [[చదరపు కిలోమీటర్లు|చ.కి.మీ.]] 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా [[జనాభా]] 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [https://web.archive.org/web/20150425105619/http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.
 
"https://te.wikipedia.org/wiki/హింగోలి_జిల్లా" నుండి వెలికితీశారు