అనుపమ్ ఖేర్: కూర్పుల మధ్య తేడాలు

చి Arjunaraocbot, అనుపమ్‌ ఖేర్‌ పేజీని అనుపమ్ ఖేర్ కు తరలించారు: move to page without unrequired zwnj character
→‎నేపథ్యం: ఎర్ర లింకులు సవరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
[[సిమ్లా]]లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అనుపమ్‌ ఖేర్‌, [[పద్మభూషణ్‌]] పురస్కారాన్ని సాధించే స్థాయికి ఎదిగిన క్రమం స్ఫూర్తిదాయకం. రంగస్థల నటుడిగా మొదలై వెండితెరకు చేరిన ఆయన ప్రయాణంలో హాస్యనటుడు, సహాయ నటుడు, ప్రతినాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటశిక్షకుడు ఇలా భిన్న పాత్రల్ని సమర్థవంతంగా పోషించాడు.
 
అనుపమ్‌ ఖేర్‌ కళాశాల విద్యార్థిగానే [[హిమాచల్‌ప్రదేశ్‌హిమాచల్ ప్రదేశ్]] యూరివర్సిటీలోయూనివర్సిటీలో విరివిగా నాటకాల్లో నటించాడు. నటనను వృత్తిగా ఎంచుకోవాలని నిర్ణయించుకుని [[నేషనల్‌నేషనల్ స్కూల్‌స్కూల్ ఆఫ్‌ఆఫ్ డ్రామా]]లో చేరాడు. అనంతర కాలంలో అదే సంస్థకు అధ్యక్షుడి హోదాలో సేవలందించడం విశేషం. సినిమా అవకాశాల కోసం [[ముంబయిముంబై]] వచ్చిన తొలిరోజుల్లో ఎన్నో రాత్రులు రైల్వే స్టేషన్‌లోనే నిద్రించిన సందర్భాలు ఉన్నాయి. '''ఆగమన్ ''' లో తొలి అవకాశాన్ని అందుకుని రెండో చిత్రం '''సారంశ్‌ ''' తోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అందుకున్నాడు.
 
[[హిందీ]], [[మరాఠీ]], [[పంజాబీ భాష|పంజాబీ]], [[మలయాళ]], [[తమిళ]] చిత్రాల్లోనూ నటించాడు. హాలీవుడ్‌లో బెండ్‌ ఇట్‌ లైక్‌ బెక్‌హామ్‌, బ్రైడ్‌ అండ్‌ ప్రిజ్యూడిస్‌ చిత్రాల్లో నటించాడు. '''ఓమ్‌ జై జగదీశ్‌ ''' తో దర్శకుడిగా మారాడు. '''మైనే గాంధీ కో నహీ మారా ''', '''డాడీ ''' చిత్రాలకుగాను జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఫిలింఫేర్‌ పురస్కారాల్లో 14 నామినేషన్లు అందుకుని 8 సార్లు పురస్కారాలు గెలుచుకున్నాడు.
<ref name="అనుపమాన ప్రతిభాశాలి ">{{cite web|url=http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|title=అనుపమాన ప్రతిభాశాలి|publisher=[[ఈనాడు]]|date=2016-1-26|accessdate=2016-1-26|website=|archive-url=https://web.archive.org/web/20160125233253/http://www.eenadu.net/telugumovies/cinemanews.aspx?item=cinema&no=11|archive-date=2016-01-25|url-status=dead}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అనుపమ్_ఖేర్" నుండి వెలికితీశారు