అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి అక్షర దోషాల సవరణ
పంక్తి 2:
[[Image:SystemExample.jpg|thumb|300px|"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.]]
 
"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులుకలిపితిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
 
మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి. అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి. ఇలా సమిష్టిగా పనిచేసే వ్యవస్థలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
 
మానవ శరీరంలో వివిధ అంగాలను ఒక విధమైన పద్దతిలో పనిచేస్తాయి. అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి.
 
* [[జీర్ణ వ్యవస్థ]] - ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని, పోషకతను సమకూర్చే వ్యవస్థ - [[నోరు]] నుండి [[గుదము]] వరకు విస్తరించి ఉన్నది. దీనికి అనుబంధంగా [[లాలాజల గ్రంధులు]], [[కాలేయం]], [[క్లోమము]] వంటి కొన్ని గ్రంధులున్నాయి.
 
* [[జీర్ణ వ్యవస్థ]] - ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని, పోషకతను సమకూర్చే వ్యవస్థ - [[నోరు]] నుండి [[గుదము]] వరకు విస్తరించి ఉన్నది. దీనికి అనుబంధంగా [[లాలాజల గ్రంధులు]],[[కాలేయం]], [[క్లోమము]] వంటి కొన్ని గ్రంధులున్నాయి.
 
* [[మూత్ర వ్యవస్థ]] - శరీంరలో ఆమ్ల, క్షార తుల్యతను సరిగా ఉంచడానికి, వ్యర్ధ పదార్ధాలను, విష పదార్ధాలను విసర్జింపడానికి మూత్రపిండాలలో తయారైన [[మూత్రం]] బయటకు విసర్జించబడుతుందిపనికొస్తుంది. - [[మూత్రపిండాలు]], [[మూత్రనాళాలు]], [[మూత్రాశయం]], [[ప్రసేకం]] వంటివి ఈ మూత్ర వ్యవస్థలో అవయవాలు.
 
* [[మూత్ర వ్యవస్థ]] - శరీంరలో ఆమ్ల, క్షార తుల్యతను సరిగా ఉంచడానికి, వ్యర్ధ పదార్ధాలను, విష పదార్ధాలను విసర్జింపడానికి మూత్రపిండాలలో తయారైన [[మూత్రం]] బయటకు విసర్జించబడుతుంది. - [[మూత్రపిండాలు]], [[మూత్రనాళాలు]], [[మూత్రాశయం]], [[ప్రసేకం]] వంటివి ఈ వ్యవస్థలో అవయవాలు.
 
* [[రక్త ప్రసరణ వ్యవస్థ]] - రక్తాన్ని వివిధ భాగాలలో ప్రసరింప జేయడానికి - [[గుండె]], ఊపిరితిత్తులు[[ఊపిరి తిత్తులు]], [[రక్త నాళాలు]] ఈ వ్యవస్థలో భాగాలు.
 
* [[రక్త ప్రసరణ వ్యవస్థ]] - రక్తాన్ని వివిధ భాగాలలో ప్రసరింప జేయడానికి - గుండె, ఊపిరితిత్తులు, రక్త నాళాలు ఈ వ్యవస్థలో భాగాలు.
 
* [[నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.'''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''. నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది.క్లిష్టమైన ఇదినాడీ వ్యవస్థ [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.వ్యవస్థ [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], సమన్వయం మరియు అభ్యాసన అనే మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. (1) [[కేంద్ర నాడీ వ్యవస్థ]]లో [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] ఉంటయిఉంటాయి. (2) [[పరిధీయ నాడీ వ్యవస్థ]]లో [[కపాల నాడులు]] మరియు [[కశేరు నాడులు]] ఉంటాయి. (3) [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.'''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''.
 
* [[నాడీ వ్యవస్థ]] - నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], సమన్వయం మరియు అభ్యాసన. (1) [[కేంద్ర నాడీ వ్యవస్థ]]లో [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] ఉంటయి. (2) [[పరిధీయ నాడీ వ్యవస్థ]]లో [[కపాల నాడులు]] మరియు [[కశేరు నాడులు]] ఉంటాయి. (3) [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.'''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''.
 
 
"https://te.wikipedia.org/wiki/అంగ_వ్యవస్థ" నుండి వెలికితీశారు