అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి అక్షర దోషాల సవరణ
బొమ్మలు చేర్చాను
పంక్తి 33:
* [[అస్థిపంజర వ్యవస్థ]] - ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణం. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 [[ఎముక]]లుంటాయి.
 
{{clear}}
 
[[File:Blutkreislauf.png|left|thumb|200px|రక్త ప్రసరణ వ్యవస్థ]]
[[File:Human skeleton front.svg|right|thumb|200px|అస్తి పంజర వ్యవస్థ]]
[[File:Digestive system diagram en.svg|left|thumb|200px|జీర్ణ వ్యవస్థ]]
[[File:Illu endocrine system.png|right|thumb|200px|శోషకోశ వ్యవస్థ]]
{{clear}}
==ఇవి కూడా చూడండి==
* [[మానవ శరీరము]]
"https://te.wikipedia.org/wiki/అంగ_వ్యవస్థ" నుండి వెలికితీశారు