ఆస్తికవాదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) మూస చేర్చాను |
Ahmed Nisar (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''ఆస్తిక వాదం''' (ఆంగ్లం: '''Theism'''), సాధారణ నిర్వచనం ప్రకారం, "పరమేశ్వరుడున్నాడు" అనే ప్రగాఢ విశ్వాసం.<ref>''Oxford English Dictionary, Second Edition''</ref>. ఈ సాధారణ స్పృహ, ఈశ్వరవాదాన్నీ, ఏకేశ్వరవాదాన్ని, బహుఈశ్వరవాదాన్నీ, ధార్మిక శాస్త్రం జనియించుటకు దోహదపడింది. ధార్మికశాస్త్రంలో, ధార్మికవాదము ఓ విశిష్ఠ ధర్మము. ఇది సృష్టికర్త (ఈశ్వర) ఉనికిని, సృష్టితో అతడికున్న సంబంధాన్ని తెలియదేస్తుంది.<ref>See note 3</ref>. ఆస్తికవాదం స్పృహతో కూడిన హేతువుల ఆధారంగా పరమేశ్వరుడు, అతడి అస్తిత్వం, సర్వవ్యాప్తి విశేషత, సకలజగత్తు యొక్క సృష్టి గురించి సహేతుకంగా చర్చించి విడమర్చి విశ్లేషించే మూల వస్తువు.<ref>See, for example,''The Oxford Dictionary of the Christian Church, Second Edition;'' ''The Oxford Dictionary of World Religions'', 1997.</ref>.
Line 40 ⟶ 33:
=== ఇతరాలు ===
*[[:en:Misotheism|Misotheism]]: the belief that some god or gods are evil.
==మూలాలు==
|