హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హిరణ్యకశిపుడు]] ఒక ప్రసిద్ద రాక్షసరాజు. ఈతడు [[బ్రహ్మ]] ద్వారా అనేక వరాలు పొంది దేవతలను, మునులను అనేక హింసలకు గురి చేసాడు.
[[హిరణ్యకశిపుడు]] ఒక రాక్షస రాజు. ఇతని కుమారుడు [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.
[[Image:Narasimha LACMA.jpg|right|thumb|300px|హిరణ్య కశిపుని వధ - 17వ శతాబ్దపు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతపు చిత్రం]]
==ఇతర వివరాలు==
[[హిరణ్యకశిపుడు]]*‍ ఒక రాక్షస రాజు. ఇతనిహిరణ్యాక్షుని కుమారుడు [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.
* ఈతని భర్య లీలావతి.
 
==పురాణాలలో హిరణ్యాక్ష కథ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయవిజయులను బ్రహ్మ కుమారులు భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రహ్లాదుడు ప్రర్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ మహావిష్ణువు చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు