"హనువు" కూర్పుల మధ్య తేడాలు

345 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ur:جبڑہ)
[[Image:Mandibula lateral.png|thumb|హనువు.]]
మానవుని [[శిరస్సు]]లో [[కపాలం]]తో సంధించబడి ఉండే క్రింది [[దవడ ఎముక]]ను '''హనువు''' (Mandible) అంటారు.
 
==పురాణాలలో==
*'[[హనుమంతుడు]]' పేరు ఈ ఎముకకు [[ఇంద్రుడు]] వజ్రాయుధంతో చేసిన గాయం వలన వచ్చిందని అంటారు.
 
==ఇతర విశేషాలు==
* ఇది కపాల భాగంలో క్రిందివైపు ఉంటుంది.
* దీని వలననే మనిషి ఆహారం నములుట సాద్యమవుతుంది.
* క్రింది వరుస పళ్లను పట్టి ఉంచుతుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/371239" నుండి వెలికితీశారు