దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రదేశములు/దేవాలయాలు → ప్రదేశాలు/దేవాలయాలు, typos fixed: →
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India AP Village}}
[[ఫైలు:Diguvametta railway station.JPG|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను|ఎడమ]]'''దిగువమెట్ట''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు మండలం|గిద్దలూరు]] మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}'''దిగువమెట్ట''' గ్రామం [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.
 
'''దిగువమెట్ట''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు మండలం|గిద్దలూరు]] మండలానికి చెందిన గ్రామం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
[[ఫైలు:Bamboo , bockets.JPG|right|thumb|250px|దిగువమెట్టలో [[వెదురు]] ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ]]
[[ఫైలు:Diguvametta railway station.JPG|right|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను]]
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==గ్రామ భౌగోళికం==
'''దిగువమెట్ట''' గ్రామం [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.
 
===నల్లమల అడవి===
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం [[కర్నూలు జిల్లా]]లో ఉంది. [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]-[[నంద్యాల]] బస్సు, రైలు మార్గంలో [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట ఉంది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. ఉంది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుభూతి కల్గుతుంది. [[క్రిష్ణ శాస్త్రి]] గారికి సంబంధించిన వ్యాసాలలో' ఆకులో ఆకునై' అనే పాటను ఆయన రైలులో [[విజయవాడ]] నుండి [[బళ్ళారి]] వెళ్ళునప్పుడు నల్లమల్ల అడవి అందాన్ని చూసి పరవసించి వ్రాసినట్లు ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "[[మేఘ సందేశం]]"లో ఉపయోగించారు. [[పి.సుశీల]] గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించింది.
 
ఈ అడవిలో ఇంకొ అందమైన ప్రదేశం ఉన్నది దాని పేరు '''భైరెని '''. దిగువమెట్ట నుండి 15 కి మీ దూరంలో వుంది అంధమైన జలపాతము.
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
 
===రైల్వే స్టేషను===
Line 22 ⟶ 15:
 
==గ్రామ పంచాయతీ==
2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ శంకర్‌నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [1]
 
:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-19; 4వపేజీ.
 
{{గిద్దలూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు