దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''దిగువమెట్ట''', [[ప్రకాశం]] జిల్లా, [[గిద్దలూరు మండలం|గిద్దలూరు]] మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}'''దిగువమెట్ట''' గ్రామం [[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరు]]కు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.
 
===నల్లమల అడవి=== [[ఫైలు:Diguvametta railway station.JPG|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను|ఎడమ]]
[[ఫైలు:Diguvametta railway station.JPG|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను|ఎడమ]]
ఇక్కడ నుండి [[నల్లమల అడవులు|నల్లమల్ల అడవి]] మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో [[వెదురు]] విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] గారు "[[ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)]]" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.
 
Line 11 ⟶ 10:
 
==రవాణా సౌకర్యం==
[[ఫైలు:Diguvametta railway station.JPG|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను|ఎడమ]]
 
===రైల్వే స్టేషను===
బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ దిగువమెట్ట స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది.
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు