రమేష్ అరవింద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందీ సినిమా నటులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 23:
== సినిమాలు ==
101 కన్నడ సినిమాలు, 30 తమిళ సినిమాలు, 10 తెలుగు సినిమాలు, 2 హిందీ చిత్రాల్లో రమేశ్ నటించాడు.
=== నటుడిగా===
 
ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
* [[ఓ పాపా లాలి]] (1991)
=== రచయితగా ===
అతను 1998 లో జాతీయ అవార్డు గెలుచుకున్న హూమలే చిత్రానికి స్క్రిప్ట్ చేసాడు. అతడు దర్శకత్వ రంగంలోకి ప్రవేశించడానికి అతడికి మార్గం సుగమం చేసింది. <ref name="thehindu.com">[http://www.thehindu.com/todays-paper/tp-national/tp-karnataka/a-versatile-actor-takes-the-stage-at-delhi-belli-hejje/article4100305.ece A versatile actor takes the stage at Delhi Belli Hejje]</ref> ఈ చిత్రంలో రమేశ్‌కు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు, కర్ణాటక రాష్ట్ర అవార్డు కూడా వచ్చాయి. 2005 లో ''అమృతధారే'' అనే హిట్ మూవీకి ఆయన ఇచ్చిన స్క్రిప్టు ఉత్తమ ''కథగా రాఘవేంద్ర చిత్రవాణి'' అవార్డును గెలుచుకుంది. <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/kannada/movies/news/Raghvendra-Chitravani-Awards-held/articleshow/20287581.cms|title=Raghvendra Chitravani Awards held - Times of India|work=The Times of India|access-date=2017-05-12}}</ref> ఆ తరువాత, అతను దర్శకత్వం వహించిన సినిమాలకు కథలు రాయడం ప్రారంభించాడు.
"https://te.wikipedia.org/wiki/రమేష్_అరవింద్" నుండి వెలికితీశారు