వీణ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: gu:વીણા, hi:वीणा
కొంత పరిచయం
పంక్తి 1:
{{మొలక}}
 
'''వీణ''' ([[కన్నడ]]:ವೀಣೆ [[తమిళం]]:வீணா) తీగలు మీటుతూ [[సప్తస్వరాలు]] అందించే [[సంగీత వాయిద్యము]]. వీణ ప్రముఖంగా [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత కచేరీ]]లలో వినియోగిస్తారు. వీణలలోవీణ చాలాఏడు రకాలుతంత్రులు ఉన్నాయిగల తంత్ర వాయిద్యము. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు.
 
వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు (రెండు స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్‌లోని [[విజయనగరం]] జిల్లా [[బొబ్బిలి]] వీణలను తయారుచేయడంలో ప్రసిద్ధిచెందింది.
 
వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
 
ఆంధ్ర ప్రదేశ్‌లోని [[విజయనగరం]] జిల్లా [[బొబ్బిలి]] వీణలను తయారుచేయడంలో ప్రసిద్ధిచెందింది. వీణలలో చాలా రకాలు ఉన్నాయి. తంజావూరు వీణలను పనస కర్రతో తయారుచేస్తారు. మైసూరులో నల్లకర్రతో తయారుచేస్తారు.
 
[[వర్గం:సంగీత వాయిద్యాలు]]
"https://te.wikipedia.org/wiki/వీణ" నుండి వెలికితీశారు