గజ్జెల మల్లారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కడప జిల్లా ఆంకాళమ్మగూడూరు లో 1925లో జన్మించారు.అభ్యుదయ, వ్యంగ్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గజ్జెల మల్లారెడ్డి''' [[కడప]] జిల్లా [[ఆంకాళమ్మగూడూరుఆంకాళమ్మ గూడూరు]] లో 1925లో[[1925]]లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక [[హేతువాది]] . 1943లో [[కమ్యూనిస్టు పార్టీలోపార్టీ]]లో చేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత'మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో '[[సవ్యసాచి]]' పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు 'విశాలాంధ్ర'కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 'ఈనాడు'లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. '[[ఆంధ్రభూమి]]', '[[ఉదయం]]' వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] డాక్టరేట్‌. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.
 
==చురక==
*తెలుగునాట భక్తిరసం-తెప్పలుగా పారుతోంది
Line 15 ⟶ 16:
*అక్షింతలు,
*దమ్మపదం
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1925 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/గజ్జెల_మల్లారెడ్డి" నుండి వెలికితీశారు