సట్లెజ్ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
 
పంక్తి 2:
ఐదునదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన [[పంజాబ్]]‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన '''సట్లెజ్ [[నది]]''' [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]కు ఉత్తరాన, [[హిందూ కుష్|హిందూకుష్]], [[హిమాలయాలు|హిమాలయా పర్వతాల]]కు దిగువన [[భారతదేశం]], [[పాకిస్తాన్]] లలో ప్రవహిస్తుంది. [[టిబెట్టు]]లోని [[కైలాస పర్వతం|కైలాస పర్వత]] శిఖరాలలో జన్మించి, పశ్చిమ నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ [[పంజాబ్]] రాష్ట్రంలో [[బియాస్ నది]]లో కలుస్తుంది.[[బియాస్ నది]] సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
భారతదేశంలో ప్రముఖ బహుళార్థసాధక ప్రాజెక్టులలో ఒకటైన [[భాక్రానంగల్ ప్రాజెక్టు]]ను ఈ నదిపైనే నిర్మించారు. [[సింధూనది]] ఒప్పందం ప్రకారం ఈ నది నీటిలో భారత్-పాకిస్తాలు వాటాలకు కలిగియున్నాయి. వేదకాలంలో ఈ నదిని సుతుద్రిగా పిలువబడింది.<ref>{{Cite web |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-165106 |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-02-16 |archive-date=2020-02-16 |archive-url=https://web.archive.org/web/20200216021954/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-165106 |url-status=dead }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సట్లెజ్_నది" నుండి వెలికితీశారు