పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

అచ్చుతప్పుల సవరణ
పంక్తి 1:
'''పింగళి దశరధరామ్''', [[హేతువాది]], పత్రికా సంపాదకుడు. దశరధరామ్ తన స్వీయ సంపాదకత్వంలో [[విజయవాడ]] సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపే వాడునడిపేవాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపీలతో మొదలు పెట్టబడింది. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌంటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట. దాదాపు 5 లక్షల కాపీలవరకు అమ్ముడు పోయేదని చెప్పుకుంటారు.
 
==సంపాదక/రచనా శైలి==
ఇతనుదశరధరామ్ యెల్లొయెల్లో జర్నలిజంకు తెలుగు నాట బీజాలు వేశాడు. తెలుగులో 'కాగడా' వంటి పత్రికలు ఈ యెల్లొయెల్లో జర్నలిజంను అంతకు ముందే అనుసరించినా, వారుఅవి సినిమా వార్తలకు మాత్రమే పరిమితమైనారుపరిమితమైనవి. ఇతనుఎన్‌కౌంటర్లో దశరధరామ్ రాజకీయ విషయాలు, రాజకీయ నాయకుల గురించి ఆ పద్ధతిలో వ్రాయటం మొదలు పెట్టి, తెలుగులో రాజకీయ '''యెల్లొయెల్లో జర్నలిజంకు''' తెర తీశాడు. వ్రాసే భాష చాలా మొరటుగా ఉండి, 'మర్యాద' 'గౌరవప్రద' వ్రాత పద్ధతులకు ఆమడ దూరాన ఉండటం వల్ల, వ్రాశే విషయాలు నిజమయునిజమై ఉండటానికి అవకాశమున్నాప్పటికీఅవకాశమున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజల మన్ననమన్ననలు పొందలేదు. <!-- చౌకబారు పేరయితే సంపాయించాడుగాని, మంచిపేరు పెద్దగా రాలేదు.--> పలుకుబడిగల పెద్దపెద్దపెద్ద పెద్ద రాజకీయనాయకుల వ్యక్తిగత విషయాలు దాదాపు చీదర పుట్టేట్టు వ్రాశేవాడు. అలా వ్రాసి వ్రాసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడని అంటారు.
 
దశరధరామ్ యువతరం గురించీ ఎన్నో కలలు కన్నాడు. భగత్ సింగ్ ను "బాంబులతో బంతెఉలాడుకొన్న జాతి హీరో" అని ప్రశసించి అతని స్ఫూర్తితో యువతరం ధైర్యంగా, నిజాయితీగా ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని ఆశించేవాడు. సినిమా అభిమాన సంఘాల్లో, ఇతరేతర వ్యాపకాల్లో మునిగి ఉన్న వాళ్ళను తీవ్రంగా విమర్శించేవాడు ("ఉరేయ్ ! ఇకనైనా కళ్ళు తెరవండ్రా!"). కమ్యూనిజం పట్ల వ్యతిరేకత, ఆర్.ఎస్.ఎస్ పట్ల మరింత వ్యతిరేకత ఉండేవి. "దేశ విద్రోహక ఆరెస్సెస్" అని ఒక పుస్తకం కూడా రాసాడు. అలాగే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం వ్రాశాడు. రాజకీయ నాయకుల్లో ఒక జయప్రకాష్ నారాయణను తప్ప మరెవరినీ గౌరవించలేదు.
 
==యెల్లొయెల్లో జర్నలిజం అంటే==
<!--ఈ విభాగం వ్యాసం పరిధిలో లేదనుకుంటా -->
ఇంగ్లీషు వికీపీడియా ప్రకారం యెల్లొయెల్లో జర్నలిజం అంటే:
 
*భయం పుట్టించేటటువంటి పెద్ద పెద్ద పతాక శీర్షికలు (హెడ్‌లైనులు), ఎక్కువసార్లు అల్పమైన విషయాల గురించి
*బొమ్మలు లేదా ఊహా చిత్రాల అతి వాడకం
*కల్పిత ఇంటర్వ్యూలు, తప్పుదారి పట్టించే పతాక శీర్షికలు, సైన్సు లాగసైన్సులాగ కనిపించే విధంగా వ్రాయటం, నిపుణులుగా పిలవ బడేపిలవబడే వారిచే పనికిరాని తప్పుడు విజ్ఞానం
*ఆదివారపు అనుబంధాలను (సాధారణంగ వ్యంగ్య చిత్రమాలికలతో ) పూర్తి రంగులలో వేయాలన్న పట్టుదల (ప్రస్తుతం ఈ పని అన్ని పత్రికలు చేస్తున్నాయి)
*సంఘ పద్ధతులకు వ్యతిరేకంగా సామాన్య వ్యక్తి మీద అవసరానికి మించి అసాధారణ (అన్‌రీజనబుల్) సానుభూతి.
పైన ఉదహరించిన విషయాలలో దాదాపు అన్నిటిలోనూ ఎన్‌కౌంటర్ ముందుండేది. ప్రస్తుతం, ముఖ్యంగా తెలుగులో కొన్ని వార్తా ఛానెల్స్‌ ఈ విధమైన ఒరవడిలో వెళ్ళటానికి ప్రయత్నం చేయటానికి కారణం, అప్పట్లో 'ఎన్‌కౌంటర్‌'కు వచ్చిన పేరు అయి ఉండవచ్చు.{{fact}}
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు