కార్తీక్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| othername = నవరస నయగాన్<br>మురళి ([[తెలుగు]])
| alma_mater =
}}
}}'''మురళీ కార్తికేయన్ ముత్తురామన్''' (జననం 13 సెప్టెంబర్ 1960) [[భారత దేశం|భారతదేశానికి]] చెందిన [[సినిమా నటుడు]], గాయకుడు, [[రాజకీయ నాయకుడు]]. ఆయన రంగస్థల పేరు కార్తీక్‌తో సుపరిచితుడు. కార్తీక్ తమిళ నటుడు ఆర్. ముత్తురామన్ కుమారుడు. ఆయన 1981లో [[తమిళ సినిమా]] ''అలైగల్ ఓవాతిల్లై'' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి [[తమిళ్]], [[తెలుగు భాష]] సినిమాల్లో నటించాడు.
==కుటుంబం==
కార్తీక్ 13 సెప్టెంబర్ 1960న చెన్నైలో నటుడు ఆర్. ముత్తురామన్‌కు మురళి కార్తికేయన్ ముత్తురామన్‌గా జన్మించాడు. ఆయన రాగిణిని మొదటి వివాహం చేసుకున్నాడు, వారికీ [[గౌతమ్ కార్తీక్|గౌతమ్]] & ఘైన్ ఇద్దరు కుమారులు ఉన్నారు.<ref name="Like father, like son">{{cite news |last1=The Hindu |first1= |title=Like father, like son |url=https://www.thehindu.com/features/cinema/like-father-like-son/article5928784.ece |accessdate=13 August 2022 |date=19 April 2014 |archiveurl=https://web.archive.org/web/20220813042910/https://www.thehindu.com/features/cinema/like-father-like-son/article5928784.ece |archivedate=13 August 2022 |language=en-IN}}</ref> కార్తీక్ రథిని రెండవ వివాహం చేసుకున్నాడు, వారికీ ఒక కుమారుడు తిరన్ ఉన్నాడు.
"https://te.wikipedia.org/wiki/కార్తీక్_(నటుడు)" నుండి వెలికితీశారు