"రామానుజాచార్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==జన్మవృత్తాంతం==
రామానుజాచార్యుడు మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరంబదూరులో ఒక వైదిక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శ్రీమాన్ ఆసూరి సర్వాకృతు కేశవ సోమయాజి దీక్షితార్ మరియు శ్రీమతి కాంతిమతి.<br />
 
 
ఈయన తన గురువు తనకు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని శ్రీరంగం లోని రాజగోపురం పైకి ఎక్కి అందరికీ ఉపదేశిస్తారు.గురువు నీవు నరకానికి వెళతావేమో నని అంటే అందరూ స్వర్గానికి వెళతారని బదులిస్తారు.<ref>http://www.ramanuja.org/sv/bhakti/archives/jul95/0050.html</ref>
100

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/371577" నుండి వెలికితీశారు