రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
==జన్మవృత్తాంతం==
రామానుజాచార్యుడు మద్రాసుకు 30 మైళ్ళ దూరంలో ఉన్న శ్రీపెరంబదూరులో ఒక వైదిక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు శ్రీమాన్ ఆసూరి సర్వాకృతు కేశవ సోమయాజి దీక్షితార్ మరియు శ్రీమతి కాంతిమతి. జన్మించిన శిశువు తేజస్సును చూసి అచ్చెరువొందిన మామ, పెరియ తిరుమల నంబి, ఆ శిశువు ఆదిశేషుని అవతారమని భావించి, ఇళయ పెరుమాళ్ అనే నామధేయాన్ని నిర్ధారిస్తారు <brref>Ramaswamy, Anbil, "Ramanuja Acharya's Life History", http://www.saranagathi.org/acharyas/ramanuja/articles/life.php Accessed on 03.01.2009</ref>.
 
 
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు