రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిన్న సవరణలు
పంక్తి 1:
{{విస్తరణ}}
[['''రామానుజాచార్య]]''' లేదా '''రామానుజాచార్యుడు''' (క్రీ.శ. [[1017]] - [[1137]] ) [[విశిష్టాద్వైతము]]ను ప్రతిపాదించిన గొప్ప [[తత్వవేత్త]], [[ఆస్తిక హేతువాది]], [[యోగి]]. రామానుజాచార్యుడు [[త్రిమతాచార్యులు|త్రిమతాచార్యులలొ]] ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, [[దేవుడు|దేవుని]]పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిరాని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన(సాధించిన) ముఖ్య ఉద్దేశ్యాలు రెండు:<br />
* మొదటిది, ప్రబలంగా కొనాసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.<br />
* రెండవది, ఆదిశంకరుని [[అద్వైతం|అద్వైత సిద్ధాంతం]]లోని లొసుగులను సరిదిద్ది, విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.<br />
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు