రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
===నామకరణం===
శిశువు యొక్క జనన మాసం, మరియు రాశి దశరథ పుత్రులైన లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ మాస రాశులతో సరితూగటం వల్ల, శిశువు మామ ఐన పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణుడు), ఆ శిశువు [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] అవతారమని భావించి, "ఇళయ పెరుమాళ్" అనే నామధేయాన్ని నిర్ధారిస్తారు. <ref>Pramod Kumar, Op.Cit.,</ref> <ref> Ramaswamy, Anbil, Op.Cit.,</ref> శిశువు శరీరంపైనున్నశరీరంపై నున్న కొన్ని పవిత్రమైన గుర్తులను గమనించిన పెరియ తిరుమల నంబికి, నమ్మాళ్వార్ తన 'తిరువోయ్‌మోళ్హి' అను గ్రంథంలో పేర్కొన్న శ్రీవైష్ణవ సాంప్రదాయాభివృధ్ధికి పాటుపడగల గొప్ప సన్యాసి, గురువు, ఈ శిశువేనన్న నమ్మకం కుదిరింది.<ref> Pramod Kumar, Op.Cit.,</ref>
 
==బాల్యం, వివాహం, విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు