వైకుంఠం: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE
CS1 maint: multiple names: authors list కోసం మూలాల సవరణ
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
వైకుంఠం '''హిందూ దేవుడైన [[విష్ణువు|విష్ణుమూర్తి]] ఆవాసం. దీనికి విష్ణులోకం అని కూడా పేరు.''' <ref>{{cite book|url=https://books.google.fi/books?id=OhYeGdNK0UoC&lpg=PA207&ots=AEF697IpQd&dq=home%20OR%20abode%20%22Vaikuntha%20Vishnu%22%20-lord&pg=PA207#v=onepage&q&f=false|title=Ashtanga Yoga The Intermediate Series: Mythology, Anatomy, and Practice|last1=Maehle|first1=Gregor|date=2012|publisher=New World Library|isbn=9781577319870|page=207|quote=Vaikuntha (Vishnu's celestial home)|access-date=2020-01-21|archive-url=https://web.archive.org/web/20180712022359/https://books.google.fi/books?id=OhYeGdNK0UoC&lpg=PA207&ots=AEF697IpQd&dq=home%20OR%20abode%20%22Vaikuntha%20Vishnu%22%20-lord&pg=PA207#v=onepage&q&f=false|archive-date=2018-07-12|url-status=dead}}</ref> విష్ణుమూర్తి హిందూమతంలోని త్రిమూర్తులలో ఒక దైవం. వైకుంఠంలో పాల సముద్రం మధ్యన ఆదిశేషునిపై విష్ణుమూర్తి లక్ష్మీ సమేతంగా ఉంటాడు. వైకుంఠం పరమపదం, అది సమస్త లోకాల కంటే పైన ఉంటుంది, దానికి ఆవల మరింకేమీ లేదని [[రామానుజాచార్యుడు|శ్రీమద్రామానుజులు]] ప్రవచించారు. వైకుంఠానికి [[జయ విజయులు]] ద్వార పాలకులు. <ref name="nityavibhuti">{{cite book|title=The bhakta-bhagawan relationship: paramabhakta parmeshwara sambandha : a collection of essays presented in the "Bhakta-Bhagawan Relationship Conference" organised as part of the Aksharbrahman Gunatitanand Swami bicenten[n]ial celebrations, Amdavad, 1985|author=Ramesh M. Dave,|author2= K. K. A. Venkatachari,|author3= Śyā. Go Mudgala,|author4= Bochasanvasi Shri Aksharpurushottama Sanstha|page=158}}</ref>
[[Image:Vishnu.jpg|300px|right|thumb|విష్ణువు, వైకుంఠానికి అధిపతి]]
 
[[File:Picture of Vaikunda - Garuda eagle is the vehicle of Vishnu.jpg|thumb|300px|విష్ణువు అధ్యక్షత వహించిన వైకుంఠానికి సంబంధించిన దృష్టాంతం]]
వైకుంఠం 2,62,00,000 యోజనాల దూరంలో, సత్యలోకానికి (బ్రహ్మలోకం) ఆవల మకరరాశిలో ఉంటుంది.<ref>{{cite|title=Śrīmad Bhāgavatam 5.23.9|url=http://vedabase.net/sb/5/23/9/en3|quote=The Vaikuntha planets begin 26,200,000 yojanas (209,600,000 miles) above Satyaloka.|accessdate=2020-01-21|archiveurl=https://web.archive.org/web/20120306060330/http://vedabase.net/sb/5/23/9/en3|archivedate=2012-03-06|url-status=dead}}</ref> విశ్వానికి దక్షిణాగ్రం విష్ణుమూర్తి నేత్రమనీ, అక్కడి నుండే విష్ణువు విశ్వాన్ని పాలిస్తూంటాడనీ ఒక భావన.<ref>{{Cite journal|author1=White|first1author2=David Gordon|date=2010-07-15|title=Sinister Yogis|url=https://books.google.com/books?id=IsSpbyjw5DMC&pg=PA273&lpg=PA273|page=273 with footnote 47|isbn=978-0-226-89515-4}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/వైకుంఠం" నుండి వెలికితీశారు