మానవుడు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
CS1 maint: multiple names: authors list కోసం మూలాల సవరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
== చరిత్ర ==
=== పరిణామము ===
శాస్త్రీయపరంగా మానవ పరిణామము [[హోమో]] ప్రజాతితో ముడిపడి ఉంది. అయినా కొన్నిసార్లు [[హోమినిడే|హోమినిడ్‌లు]], [[హోమినినే|హోమినిన్‌ల]] అధ్యయనం కూడా చేస్తారు. ఆధునిక మానవుడు ''హోమో సేపియెన్స్''గా నిర్వచించబడినాడు. ఈ జాతిలోనూ ''హోమో సేపియెన్స్ సేపియెన్స్'' అనబడే ఉపజాతిగా ఇప్పటి మానవుడు వర్గీకరించబడ్డాడు. అదే జాతిలోని ''హోమో సేపియెన్స్ ఇడాల్టు'' (పెద్ద తెలివైన మనిషి అని అర్దం వస్తుంది) అనే ఉపజాతి అంతరించిపోయింది.<ref>[http://www.anth.ucsb.edu/projects/human/# Human evolution: the fossil evidence in 3D], by Philip L. Walker and Edward H. Hagen, Dept of Anthropology, University of California, Santa Barbara, retrieved [[April 5]], [[2005]].</ref> ఆధునిక మానవుని శిలాజాలు ఆఫ్రికాలో 1,30,000 క్రితం నాటివి లభిస్తాయి.<ref>[http://www.mnh.si.edu/anthro/humanorigins/ha/sap.htm Human Ancestors Hall: ''Homo Sapiens''] {{Webarchive|url=https://web.archive.org/web/20071015030431/http://www.mnh.si.edu/anthro/humanorigins/ha/sap.htm |date=2007-10-15 }} - URL retrieved [[October 13]], [[2006]]</ref><ref>{{cite journal |authorvauthors=Alemseged Z, Coppens Y, Geraads D |title=Hominid cranium from Omo: Description and taxonomy of Omo-323-1976-896 |journal=Am J Phys Anthropol |volume=117 |issue=2 |pages=103-12 |year=2002 |id=PMID 11815945}}</ref>
 
[[బొనోబో]] లేదా [[పిగ్మీ చింపాంజీ]] (''పాన్ పనిస్కస్''), [[చింపాంజీ]] (''పాన్ ట్రోగ్లోడైట్స్'') అనబడే పాన్ ప్రజాతికి చెందిన ఈ రెండు జాతులు ''హోమో సేపియన్స్‌''తో అతి దగ్గర సంబంధం కలిగి ప్రస్తుతము నివసిస్తున్న జాతులు. ఈ జాతులు పరిణామక్రమంలో ఒకే పూర్వీకుడిని కలిగి ఉన్నాయి. ఈ రెండు జాతుల మధ్య ఉన్న ఒకే ఒక ముఖ్యమైన తేడా సంఘజీవనంలో కనిపిస్తుంది: బొనోబోలు 'మాతృస్వామ్య' (కుటుంబ పెద్ద ఆడ జీవి) కాని చింపాంజీలు 'పితృస్వామ్య' (కుటుంబ పెద్ద మగ జీవి) పద్ధతులను పాటిస్తారు. మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ అధ్యయనం చేయడం వల్ల మానవుని జీనోమ్, బొనోబో/చింపాంజీ జీనోమ్ మధ్య ఉన్న తేడా (దాదాపు 6.5 మిలియన్ సంవత్సరాల విడి పరిణాం తర్వాత), ఇద్దరు సంబంధంలేని వ్యక్తుల జీనోమ్‌లలో ఉన్న తేడా కన్నా కేవలం 10 రెట్లు ఎక్కువ,, ఎలుకలు, చుంచుల జీనోమ్‌ల మధ్య ఉన్న తేడా కన్నా 10 రెట్లు తక్కువ. నిజానికి 98.4% డి.ఎన్.ఎ. సీక్వెన్స్ మానవులు, ఈ రెండు పాన్ జాతులకు ఒకే రకమైనదిగా కనుగొనబడింది.<ref>[[Frans de Waal]], ''Bonobo''. Berkeley: University of California Press, 1997. ISBN 0-520-20535-9 [http://www.2think.org/bonobo.shtml]</ref><ref>{{cite journal | author=Britten RJ | title=Divergence between samples of chimpanzee and human DNA sequences is 5%, counting indels | url=http://www.pnas.org/cgi/content/full/99/21/13633 | journal=Proc Natl Acad Sci U S A | year=2002 | pages=13633-5 | volume=99 | issue=21 | id=PMID 12368483 | access-date=2007-10-21 | archive-date=2008-05-04 | archive-url=https://web.archive.org/web/20080504094001/http://www.pnas.org/cgi/content/full/99/21/13633 | url-status=dead }}</ref><ref>{{cite journal | authorvauthors = Wildman D, Uddin M, Liu G, Grossman L, Goodman M | title = Implications of natural selection in shaping 99.4% nonsynonymous DNA identity between humans and chimpanzees: enlarging genus Homo. | url = http://www.pnas.org/cgi/content/full/100/12/7181 | journal = Proc Natl Acad Sci U S A | volume = 100 | issue = 12 | pages = 7181-8 | year = 2003 | id = PMID 12766228 | access-date = 2007-10-21 | archive-date = 2008-05-15 | archive-url = https://web.archive.org/web/20080515215618/http://www.pnas.org/cgi/content/full/100/12/7181 | url-status = dead }}</ref><ref>{{cite journal | author = Ruvolo M | title = Molecular phylogeny of the hominoids: inferences from multiple independent DNA sequence data sets. | url=http://mbe.oxfordjournals.org/cgi/reprint/14/3/248 | journal = Mol Biol Evol | volume = 14 | issue = 3 | pages = 248-65 | year = 1997 | id = PMID 9066793}}</ref>
 
==మానవ జాతులు==
"https://te.wikipedia.org/wiki/మానవుడు" నుండి వెలికితీశారు