ఇనుగుర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==భౌగోళికము==
 
ఇనుగుర్తి గ్రామము వరంగల్ నగరం నుండి సుమారు 55 కిలోమీటర్లు దూరం లో మరియు మండల కేంద్రం కేసముద్రం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామాని కి చుట్టుపక్కలా మూడు పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో గుండు చెరువు కాకతీయుల కాలంనాటిదని చెప్పబడుతున్నది. ఈ చెరువుల నుండి వ్యవసాయం కొరకు నీటి సరఫరా జరుగుతుంది. అంతేకాక కాకతీయ కాలువ గ్రామంలోగా వెల్తుంది.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ఇనుగుర్తి" నుండి వెలికితీశారు