యమునోత్రి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''యమునోత్రి ఆలయం''' అనేది గర్హ్వాల్ [[హిమాలయాలు|హిమాలయాల]] పశ్చిమ ప్రాంతంలో [[ఉత్తరాఖండ్]] రాష్ట్రం [[ఉత్తరకాశి జిల్లా|ఉత్తరకాశీ జిల్లాలో]] {{Convert|3291|m|ft}} ఎత్తులో ఉన్న దేవాలయం. ప్రధాన జిల్లా కేంద్రమైన [[ఉత్తర‌కాశి|ఉత్తరకాశీ]] నుండి 129 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో యమునా దేవి కొలువై ఉంది. ఇక్కడ యమునాదేవి నల్ల పాలరాతి విగ్రహం ఉంది.
 
[[హనుమంతుడు|హనుమాన్]] చట్టి నుండి యమునోత్రికి వెళ్ళేటపుడు అనేక జలపాతాల దృశ్యాలను చూడవచ్చు. హనుమాన్ చట్టి నుండి యమునోత్రికి రెండు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి, ఒకటి కుడి ఒడ్డున ఉన్న ''మార్కండేయ తీర్థం'' మీదుగా వెళుతుంది, మార్కండేయ ఋషి [[మార్కండేయుడు|మార్కండేయ]] [[మార్కండేయ పురాణము|పురాణాన్ని]] రచించాడు, నది ఎడమ ఒడ్డున ఉన్న మరొక మార్గం ఖర్సాలి మీదుగా వెళుతుంది. యమునోత్రికి ఐదు లేదా ఆరు గంటలు ఎక్కాలి.<ref name="utt">[http://uttarkashi.nic.in/aboutDistt/Temple.htm Yamunotri Temple] [[Uttarkashi district]] website.</ref>
 
== చరిత్ర ==
పంక్తి 31:
 
== దేవాలయం, పరిసరాలు ==
ప్రతి సంవత్సరం మే నెలలో [[అక్షయ తృతీయ]]<ref name="toiopening">{{Cite news|url=http://timesofindia.indiatimes.com/life-style/spirituality/faith-and-ritual/Garhwals-Himalayan-yatra/articleshow/8529373.cms|title=Garhwal's Himalayan yatra|date=14 June 2011|work=The Times of India|access-date=2022-11-07}}</ref> నాడు తెరవబడుతుంది, శీతాకాలం కోసం యమ ద్వితీయ (దీపావళి తర్వాత రెండవ రోజు) నాడు మూసివేయబడుతుంది.<ref name="thclosing">{{Cite news|url=http://www.hindu.com/thehindu/holnus/002200810301924.htm|title=Kedarnath, Yamunotri shrines closed for winter|date=30 October 2008|work=[[The Hindu]]|access-date=2 April 2012}}</ref>యమునోత్రి వద్ద {{Convert|3292|m|ft}} ఎత్తులో అలసిపోయిన యాత్రికులకు ఉపశమనాన్ని అందించేందుకు ''సూర్య కుండ్'' (వేడినీటిని కలిగి ఉంటుంది), ''గౌరీ కుండ్'' (స్నానానికి అనుకూలమైన గోరువెచ్చని నీటిని కలిగి ఉంది) అనే రెండు వేడినీటి గుండాలు కూడా ఉన్నాయి.<ref name="utt">[http://uttarkashi.nic.in/aboutDistt/Temple.htm Yamunotri Temple] [[Uttarkashi district]] website.</ref> దేవాలయంలోనే బసచేయడానికి కొన్ని చిన్న ఆశ్రమాలు, అతిథి గృహాలు ఉన్నాయి. ''[[ప్రసాదం]]'' తయారు చేయడం, పంపిణీ చేయడం, ''[[పూజ|పూజల]]'' పర్యవేక్షణ వంటి ఆచార విధులు పూజారులచే నిర్వహించబడతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/యమునోత్రి_ఆలయం" నుండి వెలికితీశారు