మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకాశం జిల్లా పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
{{Infobox India AP Town}}
'''మార్కాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[ప్రకాశం జిల్లా|ప్రకాశం జిల్లాకు]] చెందిన పట్టణం, [[మార్కాపురం మండలం|అదేపేరు గల మండలానికి]] కేంద్రం, రెవిన్యూ డివిజన్ కేంద్రం. మార్కాపురం పలకల తయారీ, వ్యాపారానికి పేరుపొందింది. ఇక్కడ [[#శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం|శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం]] ఒక చారిత్రక దేవాలయం.
 
==పేరు వ్యుత్పత్తి==
Line 22 ⟶ 21:
==రవాణా సౌకర్యాలు==
 
ప్రతిపాదిత [[అనంతపురం]] - [[అమరావతి]] ఎక్స్ ప్రెస్ వే పై వుంది. ఒంగోలుకు వాయవ్యంగా 95 కి.మీ దూరంలో, నంద్యాలకు (నల్లమల కొండలకు ఆవలివైపు) 120 కి.మీ దూరంలో వున్నది. <ref>{{Cite web|url=http://www.roaddistance.in/andhra-pradesh/markapur-road-markapur-to-markapur-railway-station-distance/by-road/|title = Markapur Road Markapur and Markapur Railway Station by Road, Distance Between Markapur Road Markapur and Markapur Railway Station , Distance by Road from Markapur Road Markapur and Markapur Railway Station with Travel Time, Markapur Railway Station Distance from Markapur Road Markapur, Driving Direction Calculator from markapur road markapur and markapur railway station}}</ref> సమీప రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో గల మార్కాపూర్ రోడ్
సమీప రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్ల దూరంలో గల మార్కాపూర్ రోడ్
 
== వ్యవసాయం , సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది.
మార్కాపురం మీదుగా గుండ్లకమ్మ నది వెళ్ళడం జరుగుతుంది
 
 
==పరిశ్రమలు==
మార్కాపురం [[పలక]]లకు ప్రసిద్ధి.
Line 35 ⟶ 31:
==దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం===
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
====స్థల పురాణం====
చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.
Line 41 ⟶ 38:
 
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి.
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:ప్రకాశం జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు