ఆస్తికవాదం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
→‎డీఇజం యొక్క రూపాలు: కొద్ది విస్తరణ
పంక్తి 23:
*[[:en:Panentheism|పానెంథీఇజం]]: పాంథీఇజంలో లాగా, ఈ విశ్వాసం ప్రకారం, భౌతిక విశ్వం పరమేశ్వరునిలో జోడించబడినది. కానీ, ఈ విశ్వాసంలో పరమేశ్వరుడు భౌతికవిశ్వం కన్నా గొప్పవాడు.
=== డీఇజం యొక్క రూపాలు ===
*[[:en:Deism|డీఇజం]] ఈ విశ్వాసం ప్రకారం, పరమేశ్వరుడు లేదా దేవతలు అస్తిత్వం కలిగివుంటారు. ఇతను లేదా వీరు, విశ్వాన్ని సృష్టించారు గానీ, విశ్వపు మూలసూత్రాలను మార్పుచేసే నియంత్రణ కలిగివుండరు. దీనినే [[దేవవాదం]] అనికూడా వ్యవహరిస్తారు.<ref>[http://www.askoxford.com/concise_oed/deism AskOxford: deism<!-- Bot generated title -->]</ref> ప్రకృతికి అతీత కార్యక్రమాలైన, ప్రాఫెసీలు ([[కాలజ్ఞానం]]), అత్భుతాలను, ఈ వాదం అంగీకరించదు. పరమేశ్వరుని అవతరణలు (గ్రంధాలు), అవతారములు, మున్నగు వాటికినీ తిరస్కరిస్తుంది. దైవగ్రంధాలను వాటి విషయాలను, కూడా తిరస్కరిస్తుంది. అలా కాకుండా, మానవహేతువుల ఆధారంగా ఏర్పడ్డ విశ్వాసాలపై విశ్వాసముంచుతుంది. ప్రకృతి సిద్ధాంతాల ఆధారంగా, ప్రాకృతిక వనరుల ఆధారంగా పరమేశ్వరుని సృష్టిని, అతని ఉనికిని గుర్తిస్తుంది.<ref>Webster's New International Dictionary of the English Language (G. & C. Merriam, 1924) defines deism as ''belief in the existence of a personal God, with disbelief in Christian teaching, or with a purely rationalistic interpretation of Scripture...''</ref>
**[[:en:Pandeism|పాండీఇజం]]: పరమేశ్వరుడు విశ్వాన్ని సృష్టించాడు ఆరంభించాడు, కాని విశ్వంతో సమానమైపోయాడు లేదా లీనమైపోయాడు అనే విశ్వాసాన్ని ప్రకటించే వాదం.
**పానెన్‌డీయిజం, డీయిజాన్ని పానెంథీయిజంతో మమేకంచేస్తూ, విశ్వం పరమేశ్వరుడి అంతర్భాగమని, విశ్వం సర్వస్వం గాదని విశ్వసిస్తుంది.
**[[:en:Polydeism|పాలీడీఇజం]]: అనేక దేవతలున్నారని, కానీ వీరెవరూ విశ్వం మరియు విశ్వపుకార్యక్రమాలలో వీరు జోక్యం చేసుకోరు.
"https://te.wikipedia.org/wiki/ఆస్తికవాదం" నుండి వెలికితీశారు