కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2009లో [[మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం|మహేశ్వరం నియోజకవర్గం]] నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 8వ స్థానంలో నిలిచాడు. ఆయన 2014లో జరిగిన [[తెలంగాణ రాష్ట్ర శాసన సభ|తెలంగాణ శాసనసభ]] ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో [[మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.<ref name="తెలంగాణలో విజేతలు">{{cite news |last1=Sakshi |title=తెలంగాణలో విజేతలు |url=https://m.sakshi.com/news/elections-2014/victory-mla-candidates-list-in-telangana-131019 |accessdate=14 April 2022 |work= |date=16 May 2014 |archiveurl=https://web.archive.org/web/20220414153950/https://m.sakshi.com/news/elections-2014/victory-mla-candidates-list-in-telangana-131019 |archivedate=14 April 2022 |language=te}}</ref> [[మిషన్ కాకతీయ]], [[మిషన్ భగీరథ]] ద్వారా నీటిలోని ఫ్లోరోసిస్ అంతం చేయడానికి, ఆరోగ్యం, విద్య మొదలైన ప్రధాన కార్యక్రమాల ప్రయోజనాలను మునుగోడు ప్రజలకు అందించడానికి ఆయన చురుకుగా పనిచేశాడు. 2018లో జరిగిన [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)|తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో]] మరోసారి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీకి చెందిన [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న [[కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి]] 2022 ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2022 నవంబరు 3న జరిగే ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని ప్రకటించింది.<ref name="మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి |url=https://www.ntnews.com/telangana/trs-declares-kusukuntla-prabhakar-reddy-as-munugode-bypoll-candidate-791734 |accessdate=7 October 2022 |date=7 October 2022 |archiveurl=https://web.archive.org/web/20221007092736/https://www.ntnews.com/telangana/trs-declares-kusukuntla-prabhakar-reddy-as-munugode-bypoll-candidate-791734 |archivedate=7 October 2022 |language=te}}</ref> నవంబరు 6న ఉప ఎన్నిక ఫలితాలు ప్రకటించబడ్డాయి. బిజేపి అభ్యర్థిగా పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గెలుపొందాడు.<ref>{{Cite web|date=2022-11-07|title=Munugode bypoll: తెరాస విజయహాసం|url=https://www.eenadu.net/telugu-news/politics/general/0502/122210089|archive-url=https://web.archive.org/web/20221107033939/https://www.eenadu.net/telugu-news/politics/general/0502/122210089|archive-date=2022-11-07|access-date=2022-11-07|website=EENADU|language=te}}</ref> కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నవంబర్ 10న ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేశాడు.<ref name="ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం">{{cite news |last1=Namasthe Telangana |first1= |title=ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం |url=https://www.ntnews.com/telangana/kusukuntla-prabhakar-reddy-takes-oath-as-munugode-mla-833350 |accessdate=10 November 2022 |work= |date=10 November 2022 |archiveurl=https://web.archive.org/web/20221110104436/https://www.ntnews.com/telangana/kusukuntla-prabhakar-reddy-takes-oath-as-munugode-mla-833350 |archivedate=10 November 2022 |language=te-IN}}</ref>
 
;2014 ఎన్నికల వివరాలు