శూర్పణఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు 2017 source edit
K.Venkataramana (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3721449 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
[[File:Shurpanakhi Asks for Rama's Love.jpg|thumb|Shurpanakhi Asks for Rama's Love]]
'''శూర్పణఖ''' (సంస్కృత: शूर्पणखा, IAST: śūrpaṇakhā,) అనగా వాల్మీకి రామాయణంలో ఒక పాత్ర, రామాయణంలోని ముఖ్యమైన పాత్రలలో శూర్పణఖ ఒకటి.వాస్తవానికి రావణుడి నాశనానికి దారితీసే సంఘటనల గొలుసును ప్రారంభించిన బాణంలాంటిది శూర్పణఖ పాత్ర.ఈమె రావణ బ్రహ్మ సహోదరి.<ref name=":0">{{Cite web|url=http://www.apamnapat.com/entities/Shurpanakha.html|title=Shurpanakha - Sister of Ravana - Indian Mythology|website=www.apamnapat.com|access-date=2020-07-19}}</ref> రామచంద్రుని వనవాస కాలంలో రామునిపై మోజుపడింది. రాముని తమ్ముడైన [[లక్ష్మణుడు]] ఆమె [[ముక్కు]], [[చెవులు]], [[పెదాలు]] కోసివేస్తాడు. [[రావణాసురుడు]] రామునిపై పగబట్టడానికి ఇది కూడా ఒక కారణమని చరిత్రకారులు చెపుతారు.
 
== శూర్పణఖ తల్లి దండ్రులు ==
ఈమె తండ్రి రామాయణంలో వివరించిన విధంగా విశ్రావుడు.ఇతను ఒక రుషి. అగస్త్య ముని సోదరుడు, సృష్టికర్త [[బ్రహ్మ]] మనవడు,శక్తివంతమైన రుషి కుమారుడు.పండితుడు,అతను తపస్సు ద్వారా గొప్ప శక్తులను సంపాదిస్తాడు.అది అతనికి గొప్ప పేరును సంపాదించింది.ఇతని భార్య కైకాసి అనే అసుర మహిళ. విశ్రావుడు[[కైకసి|,కైకసి]] దంపతులకు రావణుడు, శూర్పణఖ కాక వీరికి [[విభీషణుడు|విభీషణ]], [[కుంభకర్ణుడు|కుంభకర్ణ]] అనే మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు.విశ్రావుని మరొక భార్యకు జన్మించిన కుబేరుడు శూర్పణఖ అర్ధ సోదరుడు.<ref name=":0" />
 
== శూర్పణఖ జీవిత చరిత్ర, వివరణ ==
[[దస్త్రం:Events at Panchavati forest.jpg|thumb|220x220px|పంచవటి అరణ్యం అంచాన్ని వివరించే ఆయుల్ పెయింటింగ్ చిత్రం]]
విశ్రావుడు, అతని రెండవ భార్యకు జన్మించిన శూర్పణఖ పుట్టినప్పుడు " మీనాక్షి " (చేప కన్నులుగలదని అర్థం) అనే పేరు పెట్టారు.అమె దుష్టబుద్ధిగల రాక్షసుడుని వివాహమాడింది.మొదట్లో శూర్పణఖ భర్త, తన సోదరుడు,లంకరాజైన రావణుడితో అధిక అభిమానాన్ని సంపాదించాడు.అతను ఆ కారణంతో రావణుడి ఆస్థానంలో విశేషమైన సభ్యుడుగా వ్యవహరించాడు. అయితే దుష్టబుద్ధి కలిగిన అసురుడు మరింత అధికారం కోసం కుట్రపన్నాడు.ఆసంగతి రావణుడు తెలుసుకుని దుష్టబుద్ధిని చంపాడు.అన్న తన భర్తను చంపినందుకు శూర్పణఖ చాలా అసంతృప్తి చెందింది.వితంతువు శూర్పణఖ లంక, [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశంలోని]] అరణ్యాల మధ్య గడిపింది.అలా అరణ్యాల మధ్య తిరుగుతూ అసుర, అటవీ నివాస బంధువులను సందర్శిస్తూ కాలం గడుపుతుంది.[[రామాయణము|వాల్మీకి రామాయణం]] ఆధారంగా అటువంటి ఒక సందర్శనలో, ఆమె [[పంచవటి]] అడవిలో రాముడిని చూస్తుంది.<ref name=":0" />చూసిన వెంటనే వితంతువుగా ఉన్న ఆమె మనస్సులో రాముడిపై ప్రేమలో కలిగింది.ఆమె రాముడిని కావాలని కోరుకుంటుంది.ఆమెకు ఉన్న మాయ అనే శక్తిని ఉపయోగించుకునే అందమైన మహిళగా తనను తాను ముసుగు చేసుకుంటుంది. ఆమె రాముడు దగ్గరకు వచ్చి అతని పాదాలను తాకి నమస్కరించింది. రాముడు ఆమెను ఎవరు నీవు అని మూలం గురించి ఆరా తీస్తాడు. ఆమె బ్రహ్మ మనవడి కుమార్తె అని, [[కుబేరుడు]] ఆమె సోదరుడని, శూర్పణఖ చెప్పింది. ఆ తరువాత ఆమె రాముడు సౌందర్యాన్ని గురించి పొగిడి,ఆమెను వివాహం చేసుకోమని కోరింది.దానికి రాముడు తాను ఇప్పటికే వివాహం చేసుకున్నానని, తాను " ఏకపత్నీవ్రతుడు " నని అంటే ‘ఒక భార్యకు మాత్రమే విధేయుడును’ అని రాముడు చెప్తాడు.<ref name=":1">{{Cite web|url=https://universalteacher.com/1/surpanakha-shurpanakha/|title=Surpanakha, Shurpanakha – Valmiki Ramayana Story|website=universalteacher.com|access-date=2020-07-19}}</ref>
 
== లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరించుట ==
[[దస్త్రం:The Humiliation of Shurpanakhi.jpg|thumb|220x220px|[[దస్త్రం:Laxman cut off surpanakha nose Panchavati.jpg|thumb|లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరించు పెయింటింగ్]]]]
[[File:Surpanakha explains her plight to Ravana.jpg|thumb|శూర్పణఖ తన దుస్థితిని గూరి తన సోదరుడు రావణునికి వివరిస్తున్న దృశ్యం]]
శూర్పణఖను తన సోదరుడు లక్ష్మణుడుని సంప్రదించమని చెపుతాడు. రాముడు ఏకపత్నీవ్రతుడైనందున ఇది జరిగేది కాదని ఉద్దేశ్యంతో, లక్ష్మణుడు తన ఆనందంకోసం, ఆమెను ఆటపట్టించాలని తాను రాముడు సేవకుడునని చెప్తాడు.అందువల్ల, ఆమె తన భార్యకు బదులుగా ఉండేకంటే, రాముడు రెండవ భార్యగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు.ఆ మాటలకు శూర్పణఖ కోపంగా మారి సీత గురించి అసభ్యంగా మాట్లాడింది.సీత రక్షణకు వచ్చిన లక్ష్మణుడు కోపంతో శూర్పణఖ ముక్కు, చెవులు కత్తిరిస్తాడు. లక్షణుడు చేత పరాభవం చెందిన శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవటానికి మొదట తన సోదరుడు వద్దకు వెళ్లి, రాముడిపై రక్షా యోధులుపంపి దాడిచేసింది.వీరంతా చంపబడ్తారు.ఆమె నేరుగా అన్న రావణుడి ఆస్థానానికి వెళ్లి, జరిగిన సంఘటన గురించి శూర్పణఖ తన సోదరుడు రావణడుకి ఫిర్యాదు చేసింది. ప్రతీకారం తీర్చుకోవడంలో రావణుడి సహకారాన్ని పొందటానికి సీత, అందాన్ని గురించి కీర్తించడం ద్వారా, సీతను రావణుడికి తగిన భార్యగా ప్రశంసించడం, బలవంతంగా ఆమెను అపహరించి వివాహం చేసుకోవాలని అతన్ని ప్రేరేపించి, రావణుడుకు ఆసక్తిని రేకెత్తిస్తుంది. అతను సీతను కలిగి ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతను సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు.<ref>{{Cite web|url=https://www.lib.umich.edu/online-exhibits/exhibits/show/the-career-of-rama/enemy-territory/shurpanakha|title=The Career of Rama: An Epic Journey Through South and Southeast Asia {{!}} Shurpanakha · Online Exhibits|website=www.lib.umich.edu|access-date=2020-07-19}}</ref> రావణుడు తన సోదరుడు విభీషణ వారించిననూ సీతను మోసంతో అపహరించి రాముడుతో యుద్ధానికి కారణమవుతాడుదీని ప్రకారం, ఆమె రావణుడుని ప్రేరేపించి రావణుడిచే సీతను కిడ్నాప్ చేయించి, ఫలితంగా రావణుడు, రాముడుల మధ్య జరిగిన యుద్ధం, ఆమె సోదరుడిని చంపాలనే ఏకైక లక్ష్యంతో ఆమె ప్రణాళికలు వేసినట్లుగా ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది.<ref name=":1" />
 
"https://te.wikipedia.org/wiki/శూర్పణఖ" నుండి వెలికితీశారు