భామా కలాపం: కూర్పుల మధ్య తేడాలు

మొలక మొదలెట్టాను
 
మొలక తయారు
పంక్తి 1:
{{మొలక}}
:''ఈ వ్యాసం కూచిపూడి నృత్యనాటకానికి సంబంధించినది. ఇదే పేరుగల ఇతర వ్యాసాలకు [[భామాకలాపం (అయోమయ నివృత్తి)|ఇక్కడ చూడండి]].''
'''భామా కలాపం''' [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి నృత్యము]]లోని ఒక పేరుపొందిన నృత్యనాటకము.
 
భామా కలాపం అనే పేరులో "భామ" [[కృష్ణ భగవానుడు|కృష్ణుడి]] అందమైన, అసూయాపరురాలైన సతీమణి [[సత్యభామ]]ను ఉద్దేశించగా, "కలాపం" గొడవను సూచిస్తోంది. ఈ నృత్యరూపకము 17వ శతాబ్దంలో [[సిద్దేంద్ర యోగి]]చే కూచిపూడి కథకులకై రూపొందించబడింది. ఈ నృత్యరూపకము [[కథాకళి]], [[యక్షగానం|యక్షగానము]]లలోని మగటిమి ఉట్టిపడే తాండవ కదలికలకు భిన్నంగా స్త్రీత్వము ఉట్టిపడే లాస్యపు కదలికలు కలిగి ఉంటుంది.
 
[[వర్గం:భారతీయ నృత్యరీతులు]]
"https://te.wikipedia.org/wiki/భామా_కలాపం" నుండి వెలికితీశారు