రివాబా జడేజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = రివాబా జడేజా
| birth_name = రీవా సోలంకి
| birth_date = 1990 నవంబర్ 02
| birth_place = [[రాజకోట్|రాజ్‌కోట్‌]], [[గుజరాత్]]
| nationality = ఇండియన్
| education = మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌
| alma_mater = ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాల, రాజ్‌కోట్‌
| occupation = కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌ (2018), 2019లో [[భారతీయ జనతా పార్టీ|భాజపా]]లో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం
| years_active = 2018 - ప్రస్తుతం
| known_for = శ్రీ మాతృశక్తి చారిటబుల్‌ ట్రస్ట్‌
| spouse = రవీంద్ర జడేజా (m 2016 ఏప్రిల్ 17)
| children = ఒక కూతురు నిధ్యాన
| mother = ప్రఫుల్లాబా సోలంకి
| father = హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి
| relatives = హరిసింగ్‌ సోలంకి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత (మేనమామ)
}}
 
'''రివాబా జడేజా''' (ఆంగ్లం: Rivaba Jadeja; జననం 1990 నవంబర్ 02) ఒక భారతీయ రాజకీయనాయకురాలు. ఆమె అసలు పేరు '''రీవా సోలంకి'''. ఆమె భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు [[రవీంద్ర జడేజా]] భార్య. [[2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు|2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో]] [[జామ్‌నగర్|జామ్‌నగర్‌ నార్త్‌]] నుంచి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తోంది.<ref>{{Cite web|date=2022-11-11|title=Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు {{!}} ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr|url=https://web.archive.org/web/20221111013003/https://www.andhrajyothy.com/2022/national/ravindra-jadeja-thanks-to-pm-modi-after-his-wife-was-given-bjp-ticket-to-contest-gujarat-polls-yvr-942794.html|access-date=2022-11-11|website=web.archive.org}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/రివాబా_జడేజా" నుండి వెలికితీశారు