రివాబా జడేజా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
'''రివాబా జడేజా''' (ఆంగ్లం: Rivaba Jadeja; జననం 1990 నవంబర్ 02) ఒక భారతీయ రాజకీయనాయకురాలు. ఆమె అసలు పేరు '''రీవా సోలంకి'''. ఆమె భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు [[రవీంద్ర జడేజా]] భార్య. [[2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు|2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో]] [[జామ్‌నగర్|జామ్‌నగర్‌ నార్త్‌]] నుంచి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తోంది.<ref>{{Cite web|date=2022-11-11|title=Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు {{!}} ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr|url=https://web.archive.org/web/20221111013003/https://www.andhrajyothy.com/2022/national/ravindra-jadeja-thanks-to-pm-modi-after-his-wife-was-given-bjp-ticket-to-contest-gujarat-polls-yvr-942794.html|access-date=2022-11-11|website=web.archive.org}}</ref>
 
== బాల్యం, విద్య ==
రివాబా జడేజా 1990 నవంబర్ 2న [[రాజకోట్|రాజ్‌కోట్‌]]<nowiki/>లో హర్‌దేవ్‌ సింగ్‌ సోలంకి, ప్రఫుల్లాబా దంపతులకు రివా సోలంకిగా జన్మించింది.<ref>{{Cite web|date=2022-11-11|title=Rivaba Jadeja: జడేజా భార్యగానే కాదు.. పాలిటిక్స్‌లో ముందు నుంచీ యాక్టివ్‌ (10 పాయింట్స్‌)|url=https://web.archive.org/web/20221111020208/https://www.eenadu.net/telugu-news/politics/who-is-rivaba-jadeja-in-10-points/0500/122212350|access-date=2022-11-11|website=web.archive.org}}</ref> రాజ్‌కోట్‌లోని ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రివాబా_జడేజా" నుండి వెలికితీశారు