"వికీపీడియా:రచ్చబండ (సహాయము)" కూర్పుల మధ్య తేడాలు

 
: నితిన్ గారూ! మీకు తెలుగు వికీపీడియా నచ్చినందుకు చాలా సంతోషం. ఇందులో భాగస్వామి కావాలని అనుకొంటే దానికి తతంగం ఏమీ లేదు. మీరు వెంటనే మార్పులు చేయడం మొదలుపెట్టండి. మీరు ఈ వ్యాఖ్య వ్రాసిన విధంగానే వ్యాసాలు కూడా వ్రాసేయొచ్చు. సభ్యునిగా రిజిస్టర్ అయి, మీకు నచ్చిన వ్యాసాలు క్రొత్తవి వ్రాయండి. పాతవి మెరుగు దిద్దండి. ఇతర సభ్యుల సహకారం ధారాళంగా మీకు లభిస్తుంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)
 
తెలుగు వికీ లోని వివిధ విభాగాలు, విశయాలు పరిశీలించిన మీదట తెలుగు వికీ యొక్క వుపయోగతను విస్త్రత పరిచే ఒక సలహాను ఇవ్వదలచాను. దీనిలో ఒక పదకోశ విభాగాన్ని(Telugu-to-Telugu Dictionary) ప్రారంభిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞులైన నిర్వాహకులు ఈ అంశం గురించి పరిశీలిస్తారని ఆశిస్తూ...
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/372200" నుండి వెలికితీశారు