అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

చి Meka manmadha rao (చర్చ) చేసిన మార్పులను 2409:4070:439F:86B7:0:0:1668:80A4 చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. [[చింతగుంటపాలెం]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత [[పాఠశాల]] చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న [[జవారుపేట]] హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు [[బందరు]] [[హిందూ కాలేజీ]]లో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన [[కవులు]], పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ [[కుటుంబము|కుటుంబం]]లో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] [[తిరుపతి]]నుండి ఎం.ఏ.పూర్తి చేసి [[మచిలీపట్నం|బందరు]] హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, [[లెక్చరర్|లెక్చరర్‌]]గాను పనిచేశారు. తరువాత కొంతకాలం [[నందిగామ]]లో ఉద్యోగం చేసి 1972లో [[కాకినాడ]]వలస వచ్చారువచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం [[కాకినాడ]]లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల [[2016]] న అస్తమించారు. ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు<ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/poet-addepalli-ramamohana-rao-dead/article8102096.ece అద్దేపల్లి మరణవార్త]</ref>.
 
==రచనలు==