వై.రుక్మిణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వై.రుక్మిణి''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె తొలితరం తెలుగు సినిమా దర్శకుడు, నటుడు [[వై.వి.రావు]] భార్య. ఈమె తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించినది. 17 సంవత్సరాల వయసులో దర్శక నిర్మాత వై.వి.రావును వివాహము చేసుకొన్నది. ఈమె కూతురు లక్ష్మీ[[లక్ష్మి (నటి)|లక్ష్మి]] కూడా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటించినది.
 
రుక్మిణి 4 సంవత్సరాల వయసులోనే హరిశ్చంద్ర చిత్రముద్వారా సినీరంగములో బాలనటిగా అడుగుపెట్టి 40కి పైగా సినిమాలలో బాలనటిగా పనిచేసినది. రుక్మిణి కథానాయికగా నటించిన తొలిచిత్రం ఏవియం పతాకంపై టి.ఆర్.మహాలింగం తీసిన శ్రీవల్లి. రుక్మిణి తల్లి నుంగంబాక్కం జానకి, తొలి తరం తమిళ సినిమా నటి మరియు నర్తకి.
"https://te.wikipedia.org/wiki/వై.రుక్మిణి" నుండి వెలికితీశారు