పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.2
పంక్తి 25:
* [[తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు]]: ప్రతి సంవత్సరం [[తెలంగాణ అవతరణ దినోత్సవం|తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం]] (జూన్ 2) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అందించే పురస్కాం.<ref name="50 మందికి ఆవిర్భావ పురస్కారాలు">{{cite news|url=http://janamsakshi.org/50-మందికి-ఆవిర్భావ-పురస్కా|title=50 మందికి ఆవిర్భావ పురస్కారాలు|last1=జనంసాక్షి|accessdate=28 December 2016}}</ref>
* [[దాశరథి సాహితీ పురస్కారం]]: ప్రతి సంవత్సరం [[దాశరథి కృష్ణమాచార్య]] జయంతి (జూలై 22) సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం.<ref name="ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు">{{cite news|url=https://www.ntnews.com/telangana-news/dasarathi-krishnamacharya-award-presented-to-poet-vajjala-shivakumar-1-1-571923.html|title=ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు దాశరథి అవార్డు|last1=నమస్తే తెలంగాణ|date=18 July 2018|accessdate=27 July 2018|archiveurl=https://web.archive.org/web/20180726200042/https://www.ntnews.com/telangana-news/dasarathi-krishnamacharya-award-presented-to-poet-vajjala-shivakumar-1-1-571923.html|archivedate=27 July 2018}}</ref>
* [[కాళోజీ సాహిత్య పురస్కారం]]: ప్రతి సంవత్సరం [[కాళోజీ నారాయణరావు]] జయంతి (సెప్టెంబరు 9) సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే [[తెలంగాణ భాషా దినోత్సవం]] వేడుకలలో భాగంగా భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేసే పురస్కారం.<ref name="తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి">{{cite news|url=http://www.andhrajyothy.com/artical?SID=149284|title=తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి|last1=ఆంధ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|accessdate=19 December 2016}}{{Dead link|date=నవంబర్ 2022 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పురస్కారాలు" నుండి వెలికితీశారు