రాజన్ - నాగేంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
== బాల్యం ==
రాజన్ (1933–2020) - నాగేంద్ర (1935–2000)<ref>[https://www.thehindu.com/entertainment/music/the-man-behind-evergreen-songs/article18965516.ece The Man Behind Evergreen Songs]. [[The Hindu]].</ref> లు ఇద్దరూ మైసూరుకి దగ్గరలోని శివరాంపేట అనే ఊరిలో జన్మించారు. వీరి బాల్యం అంతా ఆ ఊరిలోనే కొనసాగింది. తండ్రి రాజప్ప కూడా సంగీత విద్వాంసుడే, రోజంతా కచేరీలతో క్షణం తీరిక లేకుండా గడిపేవారు. అతను అప్పట్లో మూకీ సినిమాలకు సంగీతాన్నందించేవాడు. <ref>{{cite web|title=Rajan-Nagendra Childhood|url=http://tollywoodtimes.com/en/profiles/info/RajanNagendra/xpkr3d0gs9|access-date=23 September 2013|publisher=tollywoodtimes.com}}</ref>ఆయనలాగే తన కుమారులు కూడా ఈ సంగీత సాగరంలో అలసిపోకుండా యీదాలనేది రాజప్ప కోరిక. ఇంట్లో తీరిక దొరికినప్పుడల్లా [[హార్మోనియం|హర్మోనియం]], [[వేణువు]]<nowiki/>పై తొలి పాఠాలు చెప్పేవారు. ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజప్ప బెంగళూరులో జీవితాన్ని గడపవలసి వచ్చింది. అప్పుడు పెద్దవాడైన రాజన్ ను తాతగారింట్లో వదిలేసి నాగేంద్రను తనతో తీసుకువెళ్లిపోయారు. బెంగళూరులో తమ్ముడు, మైసూరులో అన్నయ్య సంగీత సాధన చేయడం మొదలుపెట్టారు. నాగేంద్ర 12 ఏళ్ల వయసుకే రాజన్ అనే ఆర్కెస్ట్రాలో చేరాడు. అతనికి తొందరగానే ఆ గ్రూప్ లో పేరు వచ్చింది. కొంత కాలం తర్వాత రాజన్ వాయులీన విధ్వాంసునిగా, నాగేంద్ర జల తరంగ్ విద్వాంసునిగా గుర్తింపు పొందారు.
 
== యవ్వనం ==
పంక్తి 39:
 
== ముగింపు ==
నాగేంద్ర [[బెంగళూరు]]లో 2000 నవంబరు 4 తేదీన పరమపదించాడు. ఇతని భార్య నాగరత్న ప్రస్తుతం మైసూర్ లో నివసిస్తున్నది. రాజన్ తన కుమారుడు ఆర్. అనంతకుమార్ తో కలసి ఇప్పటికీ సంగీత పరమైన పనిచేస్తున్నారుపనిచేసేవారు. రాజన్
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/రాజన్_-_నాగేంద్ర" నుండి వెలికితీశారు