బలే ఎత్తు చివరకు చిత్తు: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
సినిమా వ్యాస విస్తరణ
పంక్తి 9:
starring = [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]],<br>[[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]]|
}}
భలే ఎత్తు చివరికి చిత్తు సెప్టెంబర్ 4, 1970 లో విడుదలైన తెలుగు సినిమా. మహాలక్ష్మి మూవీస్ పతాకంపై ఎస్.బావనారాయణ నిర్మించిన ఈ సినిమాకు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజశ్రీ, విజయలలిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|title=Bhale Etthu Chivariki Chitthu (1970)|url=https://indiancine.ma/NTQ|access-date=2022-11-13|website=Indiancine.ma}}</ref>
 
== తారాగణం ==
 
* కాంతారావు,
* రాజశ్రీ,
* విజయలలిత,
* రాజబాబు,
* బాలయ్య మన్నవ,
* కె.వి. చలం,
* రావి కొండల రావు,
* రాధా కుమారి,
* పుష్ప కుమారి,
* ఇందిర
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
* స్టూడియో: మహాలక్ష్మి మూవీస్
* నిర్మాత: ఎస్.బావనారాయణ;
* సినిమాటోగ్రాఫర్: పి.ఎస్. ప్రకాష్;
* స్వరకర్త: సత్యం చెల్లపిల్ల;
* సాహిత్యం: సి.నారాయణ రెడ్డి, వీటూరి, కొసరాజు రాఘవయ్య చౌదరి
* విడుదల తేదీ: సెప్టెంబర్ 4, 1970
* కథ: ఎస్.బావనారాయణ;
* స్క్రీన్ ప్లే: ఎస్.బావనారాయణ;
* సంభాషణ: పాలగుమ్మి పద్మరాజు
* గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, S. జానకి, L.R. ఈశ్వరి
* ఆర్ట్ డైరెక్టర్: బి. చలం;
* డ్యాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0256649}}
{{మొలక-తెలుగు సినిమా}}