సిమ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సిమ్రాన్''' (జననం[[తెలుగు]], ఏప్రిల్[[తమిళం]] 4,సినిమాలలో 1976)పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన నటి. ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు [[శరత్]] తన చిత్రం [[అబ్బాయిగారి పెళ్లి]] ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మళయాళం సినిమాలలో నటించింది.
==జీవిత విశేషాలు==
* '''సిమ్రాన్''' (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమఈమె [[ముంబై]] ముంబైలోలో డిగ్రీ చదివింది. ముందుగా [[మోడలింగ్]] రంగంలో పని చేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
* ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).
 
ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).* దూరదర్శన్‌‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
* తరువాత "తేరే మేరె సప్నె" హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.
* దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మళయాళంలో "ఇంద్రప్రస్థం".
* తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది.
 
==సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు==
*[[మా నాన్నకు పెళ్ళి]]
"https://te.wikipedia.org/wiki/సిమ్రాన్" నుండి వెలికితీశారు