సింధూర గద్దె: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
 
'''గద్దె సింధూర''' (జననం [[20 ఆగష్టు]] [[1984]] - [[విజయవాడ]])<ref>{{cite web |url=http://www.missworld.tv/bio/bio.sps?iBiographyID=51620 |title=Miss Worls 2005 bio |accessdate=2007-04-09}}</ref>).

==విశేషాలు==
ఈమె కుటుంబం [[న్యూజిలాండ్]]‌లో స్థిరపడింది. ఈమె ఆక్‌లాండ్ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ, ఫిజియాలజీ చదివింది. న్యూజిలాండ్ టెలివిజన్‌లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంది. 2005లో [[మిస్ ఇండియా|ఫెమినా మిస్ ఇండియా వరల్డ్]] గా ఎంపిక అయింది. తరువాత కొన్ని పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొంది - 2005 [[తానా]] సభ, [[డెట్రాయిట్]], న్యూయార్క్ హిందూ సమాజం టెంపుల్ ప్రోగ్రాము వంటివి. ఈమె 2005లో [[చైనా]]లో జరిగిన [[మిస్ వరల్డ్]] [[అందాల పోటీ]]లో సెమీ ఫైనల్‌కు చేరింది.
 
 
"https://te.wikipedia.org/wiki/సింధూర_గద్దె" నుండి వెలికితీశారు