వీడు సామాన్యుడు కాడు: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE
సినిమా వ్యాస విస్తరణ
పంక్తి 8:
starring = [[ప్రకాష్ రాజ్ ]],<br>[[రాశి]],<br>[[స్నేహ]]|
|image=VEEDU SAMANYUDU KAADU.jpg}}
వీడు సామాన్యుడు కాదు ఏప్రిల్ 16, 1999న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద పత్స నాగరాజ, సి.వెంకటేశ్వరరావు లు నిర్మించిన ఈ సినిమాకు [[ఉప్పలపాటి నారాయణ రావు|ఉప్పలపాటి నారాయణరావు]] దర్శకత్వం వహించాడు. [[ప్రకాష్ రాజ్]], [[రాశి (నటి)|రాశి]], [[సంఘవి]] లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు [[విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)|విద్యాసాగర్]] సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|title=Veedu Samanyudu Kadhu (1999)|url=https://indiancine.ma/BIKU|access-date=2022-11-13|website=Indiancine.ma}}</ref>
 
== తారాగణం ==
 
* ప్రకాష్ రాజ్,
* రాశి,
* సంఘవి,
* స్నేహ 2,
* రక్ష,
* ఎ.వి.యస్
* ఎం.ఎస్. నారాయణ,
* ఆహుతి ప్రసాద్,
* పృథ్వీ,
* తనికెళ్ల భరణి,
* పత్స నాగరాజా,
* దువ్వాసి మోహన్,
* మాస్టర్ దుర్గా ప్రసాద్,
* రఘునాథ్ రెడ్డి,
* గౌతం రాజ్,
* సుబ్బరాయ శర్మ,
* జెన్నీ,
* రావుశ్రీ,
* వై. విజయ,
* అత్తిలి లక్ష్మి,
* బెంగళూరు పద్మ,
* అనురాధ,
* బీరం నళీన లక్ష్మి,
* బేబీ వైష్ణవి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు
* రన్‌టైమ్: 127 నిమిషాలు;
* స్టూడియో: శ్రీ అమూల్య ఆర్ట్ ప్రొడక్షన్స్
* నిర్మాతలు: పత్స నాగరాజ, సి.వెంకటేశ్వరరావు
* విడుదల తేదీ: ఏప్రిల్ 16, 1999
* సమర్పణ: సి. కళ్యాణ్;
* సహ నిర్మాత: ముత్యాల రమేష్
* సంగీత దర్శకుడు: విద్యాసాగర్ (సంగీత దర్శకుడు)
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt8862818}}
{{మొలక-తెలుగు సినిమా}}