"సి. పుల్లయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''చిత్తజలు పుల్లయ్య''' మొదటి తరానికి చెంచినచెందిన [[తెలుగు సినిమా]] దర్శకుడు. ఇతను 1898లో[[1898]]లో [[కాకినాడ]]లో జన్మించాడు. [[1967]] అక్టోబర్ 6న మద్రాసులో మరణించాడు. [[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ దక్షిణభారతదేశంలోభారతదేశంలో మొట్టమొదటి సినిమా నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మప్రతిజ్ఞభీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో భీష్ముని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే ఆంగ్లయువతిఆంగ్ల యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావులూరావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
 
; పుల్లయ్య దర్శకత్వం చేసిన తెలుగు సినిమాలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/372506" నుండి వెలికితీశారు