"బెజవాడ రాజారత్నం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Robot-assisted disambiguation: భక్త పోతన - Changed link(s) to భక్త పోతన(1942 సినిమా))
{{విస్తరణ}}
{{మొలక}}
'''బెజవాడ రాజారత్నం''' [[తెలుగు సినిమా]] మొదటి తరం కళాకారుల్లోగాయని మరియు ఒక్కరునటి. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. బెజవాడ రాజారత్నం [[1921]] సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో జన్మించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత [[లంకా కామేశ్వరరావుతోకామేశ్వరరావు]]తో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. [[మళ్ళీపెళ్ల్లిమళ్ళీ పెళ్ళి]], [[విశ్వమోహిని]] (ఈ పూపొదరింట పాటలో), [[దేవత (1941)|దేవత]] (రాదే చెలి పాటలో) వంటి సినిమాలల్లో పాటలలో కనిపించి అలరించారు. [[భక్త పోతన(1942 సినిమా)|భక్త పోతన]] (1942), [[మోహిని]] (1948) సినిమాలలో పాటలు పాడారు. [[ఘంటసాల బలరామయ్య]] గారి [[ముగ్గురు మరాఠీలు]] సినిమాలో పాడిన 22 యేళ్ళ తరువాత [[జగదేకవీరుని కథ]] సినిమాలో పాడారు.
 
==నటించిన సినిమాలు==
* 1934 - [[సీతాకళ్యాణం (సినిమా)|సీతా కల్యాణం]]
* 1939 - [[మళ్ళీ పెళ్ల్లిపెళ్ళి]]
* 1940 - [[విశ్వమోహిని]]
* 1941 - [[దేవత (1941 సినిమా)|దేవత]], [[దక్ష యఙ్ఞం]]
==వనరులు==
http://www.telugucinema.com/tc/stars/Bezwada_Rajaratnam.phpi
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం: తెలుగు సినిమా గాయకులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/372564" నుండి వెలికితీశారు