అచ్యుత్: కూర్పుల మధ్య తేడాలు

చి {{వికీకరణ}}
పంక్తి 1:
{{వికీకరణ}}
అచ్యుత్ తెలుగు [[దూరదర్శిని]] మరియు [[సినిమా]]లలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన [[నటుడు]].
 
'''అచ్యుత్''' తెలుగు [[దూరదర్శిని]] మరియు [[సినిమా]]లలో అనతికాలంలో మంచి పేరు సంపాదించిన [[నటుడు]].
 
కళాశాలలో డిగ్రీ చదువుతున్న రోజుల నుంచి నటనపై ఆసక్తి చూపారు. 1983లో రెండేళ్ళు హైదరాబాదు లోని మధు ఫిలిం శిక్షణా సంస్థలో నటనలో శిక్షణ పొందారు. 1986లో ఇంధ్ర ధనస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో తొలిసారి నటించారు. తరువాత 'వెన్నెల వేట', 1988లో 'హిమబిందు', 'ప్రేమ అంటే ఇదే' సీరియల్స్ లోనూ, 1989లో 'మిస్టర్ బ్రహ్మానందం', 'ఇదెక్కడైనా ఉందా' అనే సీరియల్స్ లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు.
 
 
[[తెలుగు సినిమా]] రంగంలో ప్రవేశించి 1991లో [[జంధ్యాల]] దర్శకత్వంలోని [[ప్రేమ ఎంత మధురం]] మరియు 1992లో [[బి.సి.శేఖర్]] దర్శకత్వంలోని [[పట్టుదల]] సినిమాలలో నటించారు.
 
 
వీరి కృషికి గుర్తింపుగా 1990లో జాతీయ స్థాయిలో 'జయసేన్ అవార్డు' అందుకున్నారు. హిమబిందు మరియు మిస్టర్ బ్రహ్మానందంలో అతని నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1990 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన [[నంది అవార్డు]]ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
 
వీరు [[2003]] సంవత్సరంలో అకాలమరణం చెంది దూరదర్శినికి ఎంతో లోటు మిగిల్చారుపాలయ్యాడు.
 
==సినిమాలలో==
"https://te.wikipedia.org/wiki/అచ్యుత్" నుండి వెలికితీశారు