ఆంధ్రభూమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''ఆంధ్రభూమి''' తెలుగు [[పత్రిక]] [[మద్రాసు]] నుండి [[1932]] సంవత్సరంలో ప్రారంభించబడినది. దీనికి [[ఆండ్ర శేషగిరిరావు]] సంపాదకులు. ప్రస్తుతం ఇది దినపత్రిక మరియు వారపత్రిక గా ప్రచురించబడుతున్నాయి. వీటి అధిపతి దక్కర్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ.
 
==ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక==
ఆంధ్రభూమి వారపత్రిక ప్రస్తుతం (2009 సంవత్సరంలో) 32వ సంపుటి నడుస్తుంది. దీని ఎడిటర్ టి.వెంకట్రామ్ రెడ్డి మరియు న్యూస్ ఎడిటర్ ఎ.ఎస్.లక్ష్మి.
 
===శీర్షికలు===
*సంపాదకీయం : ఎ.ఎస్.లక్ష్మి
*మనకి 'లా" : రాజేందర్ మంగారి
*రుధిర జ్యోత్స్న ధారావాహిక : కె.ప్రవీణరెడ్డి
*తీయని మోసం ధారావాహిక : కె.కె.భాగ్యశ్రీ, ఆంధ్రభూమి వారపత్రిక నవలల పోటీలో ఎంపికైన ధ్రిల్లింగ్ సీరియల్.
*వాసవసజ్జిక ధారావాహిక : నందిరాజు పద్మలతాజయరాం, ఆంధ్రభూమి వీక్లీ నవలల పోటీలో ఎంపికైన రచన.
*శ్రీఆంజనేయం ధారావాహిక : డా.టి.కళ్యాణీసచ్చిదానందం
*జోక్ బాక్స్ : సత్యమూర్తి
*అడల్ట్స్ ఓన్లీ కథ
*ఆలోకనం : వి.యస్.రమాదేవి
*పవర్ పాలిటిక్స్
*ముత్యాల ముగ్గులు
*ఎ.బి.సి. (ఆంధ్రభూమి సినిమా) పజిల్
*చూడాలనివుంది : పడక్కుర్చీలో ప్రపంచయానం
*ఆలయ దర్శనం
*అందరికీ ఆరోగ్యం
*గ్రహవాణి
*బుక్ రివ్యూ
*గడినుడిగుంచం : నిశాపతి
 
 
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రభూమి" నుండి వెలికితీశారు