లామియేసి: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Ясноткавыя
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
Ref: [http://delta-intkey.com/angio/www/labiatae.htm Watson and Dallwitz]<br/>2002-07-22
}}
'''లామియేసి''' (Lamiaceae) కుటుంబము నందు సుమారు 180 ప్రజాతులు, 35003,500 జాతుల మొక్కలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలఓ విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో 64 ప్రజాతులు, 400 జాతులను గుర్తించారు.
 
==కుటుంబ లక్షణాలు==
పంక్తి 36:
*రోస్ మెరినస్ అఫిసినాలిస్ నుండి [[రోస్ మేరి తైలం]] తయారుచేస్తారు.
*లావెండ్యులా వీర పుష్పాలు, పత్రాల నుండి [[లావెండరు]] నూనెను తీస్తారు. దీనిని సబ్బులు, తలనూనెలు, పౌడరుల తయారీలో ఉపయోగిస్తారు.
*[[మెంథా]] జాతుల నుండి [[మింట్ తైలం]] లభిస్తుంది. దీనిని పిప్పర్ మింట్ లలోను, పౌడరులలోను, మందుగాను వాడతారు.
*సాల్వియా జాతుల నుండి సేజ్ తైలం లబిస్తుంది.
*థైమస్ వల్గారిస్ నుండి [[థైమాల్]] లభిస్తుంది. దీనిని టూత్ పేస్టుల తయారీలో వాడతారు.
*కొన్ని మొక్కలు మందు మొక్కలుగా ఉపయోగపడతాయి. తులసి ఆకులను దగ్గు, జలుబు నివారణకు ఉపయోగిస్తారు.
*పొదిన[[పుదీనా]] ఆకును [[ఆకు కూర]]గా వాడతారు.
*చాలా జాతులను సాల్వియా, కోలియస్, లావెండ్యులా జాతులను తోటలలో [[అందం]] కోసం పెంచుతారు.
 
పంక్తి 50:
*కోలియస్ బ్లూమై - [[నెమలి పింఛము]]
*లియోనైటిస్ ఆక్సిల్లారిస్ - [[రణభేరి]]
*మెంథా - [[పుదీనా]]
 
[[వర్గం:లామియేసి]]
"https://te.wikipedia.org/wiki/లామియేసి" నుండి వెలికితీశారు