తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: kn:ತಾಳೀಕೋಟೆಯ ಯುದ್ಧ
పంక్తి 56:
 
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కు నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా అనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.<ref>Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254</ref>
 
==పరాజయమునకు కారణాలు==
 
1. హిందూ సైన్యములో వేగముగా కదలు అశ్వములు తక్కువ. మెల్లగా కదలు ఏనుగులపై ముఖ్య సేనాధిపతులుండగా సుల్తానుల సైన్యములో పారశీక అశ్వములపై సుశిక్షుతులైన యోధులున్నారు. ఇది సహజముగా సుల్తానులకు లాభించింది.
2. సుల్తానుల సేనాధిపతులు యవ్వనవంతులు కాగా విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసు మీరిన వారు. వృద్ధుడైన రామరాయలుతో సహా.
3. హిందూ సైనికుల వద్ద వెదురు బద్దలతో చేసిన ధనస్సులుండగా ముస్లింలవద్ద లోహముతో చేసిన ధనస్సులున్నాయి. వీటివల్ల బాణములు వేగముగా గురి తప్పకుండా ఛేదిస్తాయి.
4. విజయనగరర సైనికుల వద్ద ఏదు అడుగుల బల్లెములు, ఈటెలున్నాయి. సుల్తానుల అశ్వ సైనికుల వద్ద పదిహేను అడుగుల పొడవున్న బల్లెములున్నాయి.
5. సుల్తానుల సైన్యములో తుర్కిస్తాన్ నుండి వచ్చిన సుశిక్షితులైన తుపాకుధారులుండగా విజయనగర సైన్యములో సరైన శిక్షణలేని యూరోపియను కూలి సిపాయిలు ఉన్నారు.
6. అన్నింటికన్నా ముఖ్య కారణము: వేలాది హిందూ సైనికులకు నాయకత్వము వహించుతున్న జిలాని సోదరుల వెన్నుపోటు. గతములో అదిల్ షా వద్దనుండి పారిపోయి వచ్చి రామరాయల ఆశ్రయము పొందిన ఈ సోదరులు యుద్ధరంగమును సరైన సమయములో వదలి పోవుట <ref>History of South India, Prof. K.A.N. Sastri, pp 267 and Dr. S.U. Kamath, A Concise History of Karnataka, pp 172-73 </ref>.
 
 
 
==పర్యవసానాలు==
Line 64 ⟶ 75:
The battle spelt the death knell for the large Hindu kingdoms in [[India]] and it also ended the last great southern empire. However even amongst the victors there was no permanent peace as the sultanates and muslim rulers of the south continued to engage in squabbling and fighting which would ultimately result in their capitulation to the [[Mughal]]s and later the [[British Empire]].
-->
 
== మూలాలు ==
<references />
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు