యశోద (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| gross =
}}
'''యశోద''' 2022లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారువహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో [[సమంత]], [[వరలక్ష్మి శరత్ కుమార్]], ఉన్ని ముకుంద‌న్‌, [[రావు రమేశ్]], [[మురళీ శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.<ref name="డేట్‌ ఇచ్చేసింది!">{{cite news |title=డేట్‌ ఇచ్చేసింది! |url=https://www.chitrajyothy.com/telugunews/samath-yashoda-n-11-november-avm-mrgs-chitrajyothy-1822101704333114 |accessdate=18 October 2022 |work= |date=18 October 2022 |archiveurl=https://web.archive.org/web/20221018134849/https://www.chitrajyothy.com/telugunews/samath-yashoda-n-11-november-avm-mrgs-chitrajyothy-1822101704333114 |archivedate=18 October 2022 |language=en}}</ref>
==చిత్ర నిర్మాణం==
యశోద సినిమా 2021 డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.<ref name="సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు..">{{cite news |last1=News18 Telugu |title=సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా ‘యశోద’ షూటింగ్ మొదలు.. |url=https://telugu.news18.com/news/movies/samantha-started-another-pan-indian-movie-under-sivalenka-krishna-prasad-production-titled-as-yashoda-pk-1113266.html |accessdate=21 February 2022 |date=6 December 2021 |archiveurl=https://web.archive.org/web/20220221115158/https://telugu.news18.com/news/movies/samantha-started-another-pan-indian-movie-under-sivalenka-krishna-prasad-production-titled-as-yashoda-pk-1113266.html |archivedate=21 February 2022 |language=te}}</ref>ఈ సినిమాలో సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ కోసం నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ లో మూడు కోట్ల రూపాయలతో సెట్‌ ను నిర్మించారు.<ref name="రూ.3 కోట్ల సెట్‌లో.. ‘యశోద’">{{cite news |last1=Andhra Jyothy |title=రూ.3 కోట్ల సెట్‌లో.. ‘యశోద’ |url=https://www.andhrajyothy.com/telugunews/samantha-ngts-chitrajyothy-19220221125909 |accessdate=21 February 2022 |work= |date=21 February 2022 |archiveurl=https://web.archive.org/web/20220221120040/https://www.andhrajyothy.com/telugunews/samantha-ngts-chitrajyothy-19220221125909 |archivedate=21 February 2022 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/యశోద_(సినిమా)" నుండి వెలికితీశారు