రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
===యమునాచార్యుడు===
'ఆళవందార్‌' అను నామధేయముతో ప్రసిధ్ధుడైన యమునాచార్యుడు, వైష్ణవ సాంప్రదాయంలో పేరుగాంచిన గురువు. ఈయన [[తిరుచిరాపల్లి]] (నేటి [[తిరుచ్చి]]) లోనిజిల్లాలో ఉన్న [[శ్రీరంగం|శ్రీరంగంలో]] శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో తన సేవలనందించేవారు. యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న ఇళయ పెరుమాళ్ యొక్క గొప్పతనాన్ని, తెలివి తేటలను, భక్తి పరమైన వ్యాఖ్యలను చూసి అతడిని తన శిష్యునిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంగా ఇళయ పెరుమాళ్‌ను కలుసుకోవాలని ఈయన కాంచీపురాన్ని సందర్శించారు కూడా. కానీ కారణాంతరాల వల్ల ఇళయ పెరుమాళ్‌ను కలవలేక నిరాశతో వెనుదిరిగారు. యాదవప్రకాశుడు తన శిష్యగణం నుంచి ఇళయ పెరుమాళ్‌ను తొలగించిన విషయం తెలియగానే, అతడిని తన శిష్యునిగా చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని 'మహాపూర్ణుడు' అనే శిష్యుని ద్వారా తెలియచేశారు.<br />
 
మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్‌ను కలుసుకొని [[శ్రీరంగం]] తీసుకువెళ్ళే లోపల యమునాచార్యులు తన ఆఖరిశ్వాసను విడిచారు. ఇళయ పెరుమాళ్ మరియు మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాఛార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తాడు.<br />
 
* బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయటం.
 
===గోష్టిపూర్ణుడు===
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు