"రామానుజాచార్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి (→‎జీవితకాల నిర్ణయం: గౌరవ వచనం తొలగింపు)
మహాపూర్ణుడు ఇళయ పెరుమాళ్‌ను కలుసుకొని [[శ్రీరంగం]] తీసుకువెళ్ళే లోపల యమునాచార్యులు తన ఆఖరిశ్వాసను విడిచారు. ఇళయ పెరుమాళ్ మరియు మహాపూర్ణుడు వచ్చే సమయానికి యమునాఛార్యుల భౌతిక కాయం అంత్యక్రియలకు సిధ్ధపరచబడి ఉంటుంది. కాని ఆయన కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకొని ఉండటం ఇళయ పెరుమాళ్ గమనిస్తాడు. ఆ మూడు వేళ్ళూ తను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన ఇళయ పెరుమాళ్ ఈ క్రింది మూడు శపథాలను చేస్తాడు.<br />
 
* వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, [[పంచ సంస్కారం|పంచ సంస్కార కర్మ]], [[నాలాయిర దివ్య ప్రబంధం|నాలాయిర దివ్య ప్రబంధ]] బోధన, [[శరణాగతి]]తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
* బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయటం.
* బ్రహ్మసూత్రాలకు
 
* బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయటం.
 
===గోష్టిపూర్ణుడు===
100

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/372787" నుండి వెలికితీశారు