రామానుజాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
* వైష్ణవ సాంప్రదాయాలకు సంకేతమైన, [[పంచ సంస్కారం|పంచ సంస్కార కర్మ]], [[నాలాయిర దివ్య ప్రబంధం|నాలాయిర దివ్య ప్రబంధ]] బోధన, [[శరణాగతి]]తో కూడిన మత ప్రతిపాదన మరియు ప్రచారం, అనే ఈ మూడు కర్తవ్యాలను విధి తప్పక నిర్వర్తించటం.
* బ్రహ్మసూత్రాలకువేదాంతానికి కొత్తమూలస్తంభాలవంటి [[బ్రహ్మసూత్రాలు|వేదాంత సూత్రాలకు]] సరికొత్త వ్యాఖ్యానం వ్రాయటం.
* [[భాగవతం|భాగవత]], [[విష్ణుపురాణం|విష్ణుపురాణాలను]] రచించిన [[వేదవ్యాసుడు|వేదవ్యాస]], [[పరాశరుడు|పరాశర]] మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస పరాశరులకు నివాళులు అర్పించటం.
 
బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయటం.
 
===గోష్టిపూర్ణుడు===
"https://te.wikipedia.org/wiki/రామానుజాచార్యుడు" నుండి వెలికితీశారు