గురజాల: కూర్పుల మధ్య తేడాలు

చి PARAMESWARA REDDY KANUBUDDI (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Gurazala temple.jpg|alt=శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల|thumb|శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల]]
{{Infobox India AP Town}}
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[పల్నాడు జిల్లా]], [[గురజాల మండలం]] లోని పట్టణం, [[గురజాల మండలం|అదే పేరుతో గల మండలానికి]] కేంద్రం.
 
ఇది సమీప పట్టణమైన [[మాచర్ల]] నుండి 28 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల జనాభా 3687 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 1134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589846<ref>{{Cite web|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx}}</ref>.పిన్ కోడ్: 522415.
 
==చరిత్ర==
[[హైహయ వంశము|హైహయ వంశపు]] రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, [[మాచెర్ల|మాచర్ల]]ను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే '''ఆంధ్ర కురుక్షేత్రం'''గా పేరుగాంచిన [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధం.]]
 
==భౌగోళికం==
Line 10 ⟶ 11:
 
==జనగణన గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-08-22 |archive-url=https://web.archive.org/web/20150415192755/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 |archive-date=2015-04-15 |url-status=dead }}</ref>
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,550. ఇందులో పురుషుల సంఖ్య 12,430, స్త్రీల సంఖ్య 12,120, గ్రామంలో నివాస గృహాలు 5,827 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 4,341 హెక్టారులు.
 
==పరిపాలన==
దీని పరిపాలన [[గురజాల నగరపంచాయితీ]] పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[మాచర్ల|మాచర్లలో]] ఉంది.సమీప వైద్య కళాశాల [[గుంటూరు|గుంటూరులోను]], మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు [[మాచర్ల|మాచర్లలోనూ]] ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు|గుంటూరులోనూ]] ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల [[మాచర్ల|మాచర్లలో]] ఉంది.సమీప వైద్య కళాశాల [[గుంటూరు|గుంటూరులోను]], మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు [[మాచర్ల|మాచర్లలోనూ]] ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు|గుంటూరులోనూ]] ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు ==
Line 34 ⟶ 32:
* నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 693 హెక్టార్లు
* నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 902 హెక్టార్లు
** కాలువలు: 902 హెక్టార్లు
 
==ప్రధాన పంటలు==
[[వరి]]. అపరాలు, కాయగూరలు
 
==దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు==
[[దస్త్రం:Gurazala temple.jpg|alt=శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల|thumb|శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల]]
*'''శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం''' : అమ్మవారి వార్షిక తిరునాళ్ళు నిర్వహిస్తారు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు.
*'''శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం''': అమ్మవారి వార్షిక తిరునాళ్ళు నిర్వహిస్తారు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు. అమ్మవారి వార్షిక తిరునాళ్ళ ఉత్సవాలు బియ్యం కొలతతో ప్రారంభమవుతవి. తొలి రోజు రాత్రి 6 మానికల బియ్యం కొలిచి అమ్మవారి పాదాలచెంత ఉంచుతారు. నాలుగవ రోజు రాత్రి విడుపు కొలత కొలుస్తారు. అమ్మవారి మహిమ వలన బియ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. పెరిగిన బియ్యాన్ని బట్టి, పలనాడులో పంటల దిగుబడి వస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తిరునాళ్ళ ముగిసిన తరువాత రోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ముగుస్తుంది. ఊరేగింపులో వీరులు, మాతంగి పాల్గొని అదనపు ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీటితో వారు పోసి అమ్మవారిని పూజిస్తారు.
 
*'''శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం''' ఇది పురాతన దేవాలయం - ఇక్కడ ఋషులు సంచరించారు అని చరిత్రల్లో ఉంది. శ్రీనాధుడు ఈ దేవాలయం నుండే పల్నాటి వీరచరిత్ర రచన చేసారురచనచేసారు గుడి కారంపూడి రోడ్డురోడ్డుమార్గంలో మార్గంరైల్వేట్రాక్ లో రైల్వే ట్రాక్ సమీపం లోసమీపంలో ఉంది గుడివెనుక నాయకురాలు నాగమ్మ తవ్వించిన చెరువు చాల ఆహ్లాదం గాఆహ్లాదంగా ఉంటుంది. గుడి చుట్టూ చక్కని వాత వరణం పచ్చని చెట్లు తో స్
 
==ఇతర విషయాలు==
Line 48 ⟶ 47:
 
==ప్రముఖులు==
 
* [[ముక్కామల కృష్ణమూర్తి]]
 
==మూలాలు==
పంక్తి 54:
 
== వెలుపలి లంకెలు ==
{{గురజాల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:పల్నాడు జిల్లా పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు